జూన్ 4
వికీపీడియా నుండి
జూన్ 4, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 155వ రోజు (లీపు సంవత్సరము లో 156వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 210 రోజులు మిగిలినవి.
| << | జూన్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | ||||||
| 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
| 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
| 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
| 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
| 30 | ||||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1938: మూడవ ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు ఫ్రాన్సులో ప్రారంభమయ్యాయి.
- 2004: భారత లోక్సభ స్పీకర్గా సోమనాధ్ చటర్జీ పదవిని స్వీకరించాడు.
- 2010: జపాన్ ప్రధానమంత్రిగా నవోతో కాన్ ఎంపికయ్యాడు.
జననాలు [మార్చు]
- 1946: ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, ప్రముఖ తెలుగు నేపధ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు.
మరణాలు [మార్చు]
- 2001: నేపాల్ రాజుగా పనిచేసిన దీపేంద్ర.
- 2006: ప్రసిద్ధ భాషావేత్త, బూదరాజు రాధాకృష్ణ
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూన్ 4
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
జూన్ 3 - జూన్ 5 - మే 4 - జూలై 4 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |