జూలై 11
వికీపీడియా నుండి
జూలై 11, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 192వ రోజు (లీపు సంవత్సరము లో 193వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 173 రోజులు మిగిలినవి.
| << | జూలై | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | 31 | |||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు[మార్చు]
- 1921 - పానగల్ రాజా మద్రాసు ప్రెసిడెన్సీ రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.
- 1955: భారతీయ స్టేట్ బ్యాంకు స్థాపించబడింది.
- 1966: ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు ఇంగ్లాండులో ప్రారంభమయ్యాయి.
- 1987 - ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకుంది.
జననాలు[మార్చు]
- 1767: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ క్విన్సీ ఆడమ్స్.
- 1907 - చిలకలపూడి సీతారామాంజనేయులు విలక్షణమైన తెలుగు నటుడు.
- 1920 : యూలి బోరిస్వొవిచ్ బ్రినెర్, హాలీవుడ్ నటుడు (మ. 10 అక్టోబర్ 1985)
మరణాలు[మార్చు]
- 2004 -
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- మంగోలియా జాతీయ దినోత్సవం
- ప్రపంచ జనాభా దినోత్సవం
బయటి లింకులు[మార్చు]
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు - జూలై 11]
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
జూలై 10 - జూలై 12 - జూన్ 11 - ఆగష్టు 11 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |