జూలై 12
వికీపీడియా నుండి
జూలై 12, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 193వ రోజు (లీపు సంవత్సరము లో 194వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 172 రోజులు మిగిలినవి.
| << | జూలై | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | 31 | |||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1961 - పూనె వరదలు – ఖడక్ వాస్లా , పాన్సెట్ ఆనకట్టలు (డామ్ లు) కారణంగా. సగం పూనె నగరం ములిగి పోయింది. లక్ష కుటుంబాలు నిరాశ్రయులు అయ్యారు. 2000 మంది కి పైగా మరణించారు.
- 1979 - కిరిబతి దీవి గ్రేట్ బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది.
- 2004 -
జననాలు [మార్చు]
- క్రీ.పూ. 101/102 - జులియస్ సీజర్
- 1904 – పాబ్లొ నెరుడా చిలీ దేశపు కవి. నోబెల్ బహుమతి గ్రహీత (మ 1973)
- 1978 -
మరణాలు [మార్చు]
- 1923: మొట్టమొదటి తెలుగు విజ్ఞాన సర్వస్వం నిర్మాత కొమర్రాజు వెంకట లక్ష్మణరావు
- 1999 – హిందీ నటుడు రాజేంద్ర కుమార్, 1957 లో తీసిన హిందీ చిత్రం 'మదర్ ఇండియా' లో నర్గీస్ కుమారుడి గా నటించాడు. (జ 1929)
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- కిరిబతి స్వాతంత్ర్యదినం. యునైటెడ్ కింగ్ డం నుంచి 1979 లో స్వాతంత్ర్యం పొందింది.
- సావొ మరియు ప్రిన్చిపె స్వాతంత్ర్య దినం. పోర్చుగల్ నుంచి 1979 లో స్వాతంత్ర్యం పొందింది.
- నాదం - మంగోలియా దేశంలో జూలై 11 నుంచి జూలై13 వరకు జాతీయ సెలవు దినాలు(మంగోలియాలో పెద్ద పండుగ వాతావరణం వుంటుంది). నాదం పండుగ 3 రోజులు జరుగుతుంది. ఇది రెండవ రోజు. ఈ మూడు రోజులు మంగోలియా లో 3 ఆటలు ఆడతారు. కుస్తీలు, గుర్రపు స్వారి, విలువిద్య. ఇటీవల మంగోలియన్ స్త్రీలు కూడా గుర్రపు స్వారి,విలువిద్యలలో పాల్గొంటున్నారు. ముఖ్యమైన పండుగ మంగోలియా రాజధాని ఉలాన్బాతార్ నగరంలోని జాతీయ కీడా మైదానం (నేషనల్ స్పోర్ట్స్ స్టేడియం) లో జరుగుతుంది.
బయటి లింకులు [మార్చు]
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూలై 12
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
జూలై 11 - జూలై 13 - జూన్ 12 - ఆగష్టు 12 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |