జూలై 22

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

జూలై 22, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 203వ రోజు (లీపు సంవత్సరము లో 204వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 162 రోజులు మిగిలినవి.


<< జూలై >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5
6 7 8 9 10 11 12
13 14 15 16 17 18 19
20 21 22 23 24 25 26
27 28 29 30 31
2014


సంఘటనలు[మార్చు]

  • 1099: మొదటి క్రూసేడ్ (మతయుద్ధం) : జెరూసలెమ్ రాజ్యాన్ని రక్షించడానికి 'బౌలియన్' కి చెందిన 'గాడ్‌ఫ్రే' ఎన్నికయ్యాడు.
  • 1298: ఇంగీషు సైన్యం 'ఫాల్కిర్క్ యుద్ధం' లో 'స్కాట్స్' ని ఓడింఛింది.
  • 1456: యూరప్ లో ఒట్టోమన్ యుద్ధాలు - బెల్‌గ్రేడ్ ముట్టడి. హంగరీ రాజప్రతినిధి, జాన్ హున్యాది, ఒట్టోమన్ రాజ్యానికి చెందిన 'మెహ్మెత్ II' ని ఓడించాడు.
  • 1461: మూస:ఫ్రాన్సు రాజైన ఛార్లెస్ VII, (1422-61) తన 58వ ఏట మరణించాడు.
  • 1587: ఇంగ్లీషు వారి రెండవ వలస 'రోనోక్ దీవి' ( నార్త్ కరోలినా) లో వెలిసింది.
  • 1686: 'అల్బనీ' ( న్యూయార్క్), మునిసిపాలిటీ గా ఏర్పడింది.
  • 1763: 'కేథరిన్ II' విదేశీయులను రష్యా లో శాశ్వత నివాసానికి ఆహ్వానించింది. చాలామంది జర్మన్ రైతులు రష్యాలో నివాసానికి తమ సమ్మతి తెలిపారు.
  • 1775: జార్జ్ వాషింగ్టన్ అమెరికన్ సైన్యం అధిపతి అయ్యాడు.
  • 1796: జనరల్ మోజెస్ క్లీవ్ లాండ్, ఓహియో రాష్ట్రంలో, 'క్లీవ్‌లాండ్' నగరాన్ని స్థాపించాడు. క్లీవ్‌లాండ్, కనెక్టికట్ లాండ్ కంపెనీ అనే సర్వే కంపెనీ, అధిపతిగా ఉండే వాడు.
  • 1812: 'సలమాంకా యుద్ధం' (స్పెయిన్) - ఆర్ధర్ వెలెస్లీ నాయకత్వంలోని (తరువాత వెల్లింగ్టన్ డ్యూక్)బ్రిటిష్ సైన్యం, ఫ్రెంచి సైన్యాన్ని ఓడించింది.
  • 1854: గ్రహశకలం (అస్టరాయిడ్)#30 యురేనియా ని 'జె.ఆర్. హింద్' కనుగొన్నాడు.
  • 1898: బెల్జియన్ సిబ్బంది (బెల్జికా క్రూ అని వీరికి పేరు), అంటార్కిటికా పరిశోధనకు వెళ్ళారు. వారంతా, బయలు దేరిన, 1600 గంటల తరువాత, అంటార్కిటికా శీతాకాలంలో, సూర్యోదయాన్ని చూసారు.
  • 1908 : అమి వాండెర్‌బిల్ట్. ఈమె 'కంప్లీట్ బుక్ ఆఫ్ ఎటికెట్ (ఎటిక్వెట్) రాసింది. ఎటికెట్ అంటే మర్యాదలు అనుకోవచ్చును. ఎందుకంటే ఇంగ్లీషులో కూడా ఈ పదాన్ని సరిగా నిర్వచించలేదు.
  • 1908 : విలియం లారెంజ్ గ్రహశకలం (ఆస్టరాయిడ్) '#665 సబినె (సబిన్)' ని కనుగొన్నాడు.
  • 1912 : స్పెయిన్ లోని స్టాక్ హోమ్ లో 5వ ఒలింపిక్ గేమ్స్ పూర్తి అయ్యాయి.
  • 1917 : అలెగ్జాండర్ కెరెన్‌స్కీ రష్యా కి ప్రధాన మంత్రి అయ్యాడు
  • 1917 : ఎమ్. వుల్ఫ్ మూడు గ్రహశకలాల (ఆస్టరాయిడ్స్) ను కనుగొన్నాడు. ఆ మూడింటి పేర్లు '#879 రికార్డా', '#880 హెర్బా', '#881 అథెనె'.
  • 1926 : 'వాటర్‌బరి' (కనెక్టికట్) రాష్ట్రం లోని ఉష్ణోగ్రత రికార్డు. 105 డిగ్రీల ఫారెన్ హీట్, 41 డిగ్రీల సెంటిగ్రేడ్.
  • 1926 : 'ట్రాయ్' (న్యూయార్క్) రాష్ట్రం ఉష్ణోగ్రత రికార్డు. 108 డిగ్రీల ఫారెన్ హీట్, 42 డిగ్రీల సెంటిగ్రేడ్.
  • 1930 : '#1306 స్కిథియా' అనే పేరుగల గ్రహశకలాన్ని (ఆస్టరాయిడ్) 'జి. న్యూజ్మిన్' కనుగొన్నాడు.
  • 1930 : హెండ్రిక్ వాన్ జెంట్ రెండు గ్రహశకలాల (ఆస్టరాయిడ్) ను కనుగొన్నాడు. వాటి పేర్లు '#1666 వాన్ జెంట్', '#1752 వాన్ హెర్క్'. అలాగే చంద్రుడి అవతలి భాగంలో ఉన్న ఒక క్రేటర్ కి ఇతని పేరు మీద 'వాన్ జెంట్' అని పేరు పెట్టారు.
  • 1940 : యూరి పి అర్త్యుఖిన్ రోదసీయాత్రికుడు (సోయుజ్ 14) జననం.
  • 1933 : విలీ పోస్ట్ ఒంటరిగా 15,596 మైళ్ళు 7 రోజుల 18 గంటల 45 నిమిషాలలో విమానంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొదటి వ్యక్తి.
  • 1935 : సి. జాక్సన్ రెండు గ్రహశకలాల ను (ఆస్టెరాయిడ్స్) కనుగొన్నాడు. అవి #1359 ప్రియెస్కా, #1360 తార్కా.
  • 1939 : మొదటి నల్లజాతి న్యాయాధికారిణి (స్త్రీ) పేరు జేన్ మటిల్డా బోలిన్, న్యూయార్క్.
  • 1942 : యూదులను వార్సా ఘెట్టో నుంచి టెబ్లింకా కు ఒక పద్ధతిగా (రోజుకి 6 వేల నుంచి 7 వేల మందిని) చేరవేయటం (వారిని చంపటానికి. అలా చనిపోయిన వారు ఎంత తక్కువగా చూసినా 3 లక్షలమంది ఉంటారు) మొదలైన రోజు.
  • 1944 : పోలాండ్ లిబరేషన్ డే.
  • 1947: పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణపతాకాన్ని భారత జాతీయజెండా గా ఆమోదించబడింది.
  • 1962 : శుక్ర గ్రహాని కి పంపటానికి తయారు చేసిన అమెరికన్ రోదసీ నౌక మారినర్ 1, ప్రయోగించేదశలోనే పడిపోయింది
  • 1963 : బీటిల్స్ (నలుగురు గాయకుల గుంపు) 'ఇంట్రడ్యూసింగ్ ది బీటిల్స్' అనే మొదటి ఆల్బం ని విడుదల చేసారు.
  • 1969 : యు.ఎస్.ఎస్.ఆర్ (రష్యా) స్పుత్న్కి 50, మొల్నియల్-12 అనే రెండు కమ్యూనికేషన్ ఉపగ్రహాలను రోదసీలోకి పంపింది.
  • 1972 : రష్యా ప్రయోగించిన వెనెరా 8 పేరు గల రోదసీ నౌక శుక్ర గ్రహం మీద నెమ్మదిగా దిగింది.
  • 1983 : డిక్ స్మిత్ హెలికాప్టర్ మీద ప్రపంచాన్ని చుట్టివచ్చిన మొదటి వ్యక్తి.
  • 1987 : సోయుజ్ టి.ఎమ్-3 అనే రోదసీ నౌకను ముగ్గురు రోదసీయాత్రికులతో (అందులో ఒకడు సిరియా దేశస్థుడు) రష్యా ప్రయోగించింది.
  • 1988 : ఇన్సాట్ 1-సి ప్రయోగించారు ఫ్రెంచి గయానా (కౌరు)నుంచి.
  • 1999 : మైక్రోసాప్ట్ కంపెనీ ఎమ్.ఎస్.ఎన్. మెసెంజర్ మొదటి వెర్షన్ (మొదటి తరం)ని విడుదల చేసింది.


జననాలు[మార్చు]

మరణాలు[మార్చు]

  • 1826: మొదటి గ్రహశకలాన్ని (ఆస్టరాయిడ్) కనుగొన్న 'గియుసెప్పె పియజ్జి' మరణించాడు.
  • 2003 : సద్దాం హుస్సేన్ కుమారులైన 'ఉదయ్', ఖుసే హుస్సేన్' ఉత్తర ఇరాక్ లో జరిగిన యుద్ధంలో, తుపాకీ కాల్పులకు మరణించారని అమెరికా ప్రకటించింది.

పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]


జూలై 21 - జూలై 23 - జూన్ 22 - ఆగష్టు 22 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్
సంవత్సరంలోని నెలలు మరియు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
"http://te.wikipedia.org/w/index.php?title=జూలై_22&oldid=886567" నుండి వెలికితీశారు