జూలై 3
వికీపీడియా నుండి
జూలై 3, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 184వ రోజు (లీపు సంవత్సరము లో 185వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 181 రోజులు మిగిలినవి.
| << | జూలై | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | 31 | |||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 324 –
- 987 –
- 1608 – క్విబెక్ నగరాన్ని (కెనడా) సామ్యూల్ డి ఛాంప్లేన్ స్థాపిఛాడు.
- 1754 –
- 1767 – ఫిలిప్ కార్టెరెట్ నాయకత్వంలో జరిగిన ఒక సాహస యాత్ర లో, రాబర్ట్ పిట్కేర్న్ అనే నావికుడు (మిడ్ షిప్ మాన్), ఒక దీవిని కనిపెట్టాడు. ఆ దీవికి అతని పేరుతోనే పిట్కేర్న్ దీవి అని పేరు పెట్టారు.
- 1767 – అడ్రెస్సీవిసెన్ అనే పేరుగల నార్వే దేశపు వార్తా పత్రిక మొదటి సారిగా ముద్రించారు. ఆ పత్రికను నేటికీ ముద్రిస్తున్నారు.
- 1775 -
- 1778 -
- 1819 – అమెరికా లోని, న్యూయార్క్ నగరంలో, ది బ్యాంక్ ఆఫ్ సేవింగ్స్ అనే సేవింగ్స్ బ్యాంక్ మొట్టమొదట గా మొదలు పెట్టారు.
- 1839 –
- 1844 –
- 1848 –
- 1863 - అమెరికన్ సివిల్ వార్ లో భాగంగా జరిగిన గెట్టిస్ బర్గ్ యుద్ధం అంతమయ్యింది.
- 1884 – డౌ జోన్స్ అండ్ కంపెనీ ముద్రణా సంస్థ మొట్ట మొదటి సారి స్టాక్ ఏవరేజ్ ని ముద్రించింది. ఈ సంస్థని ముగ్గురు విలేకరులు ' ఛార్లె స్ డౌ ' , 'ఎడ్వర్ద్ జోన్స్ ', 'ఛార్లెస్ బెర్గ్ స్ట్రెస్సెర్ ' మొదలు పెట్టారు.
- 1886 – ' కార్ల్ బెంజ్ ' పేటెంట్ పొందిన 'మోటారు వేగన్ ' ని మొట్ట మొదటి సారిగా అధికారికంగా విడుదల చేసాడు.
- 1886 – మొట్ట మొదటి లినో టైపు యంత్రాన్ని (పుస్తక ముద్రణ లో వాడే యంత్రం) 'ది న్యూ యార్క్ ట్రిబ్యున్ ' అనే వార్తా పత్రిక వాడింది. అంతకు ముందు, పత్రికా ముద్రణలో, అత్యంత శ్రమతో కూడి, చేతితో కూర్చే ' టైప్ సెట్టింగ్ విధానం ' వాడేవారు.
- 1890 – అమెరికా లో 43వ రాష్ట్రంగా ఇదాహొ చేరింది.
- 1928 - జాన్ లాగీ బేర్డ్ మొదటి రంగుల టెలివిజన్ ని ప్రసారం చేసాడు.
- 1981 - న్యూయార్క్ టైమ్స్ పత్రిక లో మొట్టమొదటి సారిగా 'కొత్తరకం జబ్బు ' గా పేర్కొన్నారు.తరువాత, ఆ జబ్బు కే , ఎయిడ్స్ అని పేరు పెట్టారు.
- 1988 - గల్ఫ్ తీరంలో వున్న అమెరికా యుద్ధ నౌక పొరపాటున ఒక ఇరానియన్ విమానాన్ని కూల్చి వేసింది.
- 1994 - టెక్సాస్ ట్రాఫిక్ చరిత్రలో (రోడ్డు ప్రమాదాలలో ) ఈ రోజున 46 మంది మరణించటం అత్యంత విషాదకరమైన విషయమని టెక్సాస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ చెప్పింది.
- 1996 - స్టోన్ ఆఫ్ స్కోన్ స్కాట్లాండ్ తిరిగి చేరుకుంది.
- 2001 - వ్లాదివోస్తోక్ అవియా తుపొలెవ్ సంస్థకు చెందిన విమానం టి.యు-154 జెట్ లైనర్ రష్యా లోని ఇర్కుత్ స్క్ విమానాశ్రయం సమీపంలో నేలకు దిగుతున్నప్పుడు కూలి పోయి 145 మంది ప్రయాణీకులు మరణించారు.
- 2006 - స్పెయిన్ లోని వేలెన్ సియా లో జరిగిన వేలెన్ సియా మెట్రో ప్రమాదంలో 43మంది మరణించారు.
- 2006 – భూమి కి 4,32,308 కిలోమీటర్ల ( 2,68,624 మైళ్ళు) దూరంలో ఆస్టరాయిడ్ 2004 ఎక్స్.పి.14 అనే గ్రహ శకలం ప్రయాణించింది.
- 2009 – మార్క్ II.5 స్కై ట్రెయిన్ పేరు గల కార్లు కెనడా లోని వాన్ కూవర్ మెట్రో నగరంలో ప్రవేశ పెట్టారు .
July 3rd birthdays
జననాలు [మార్చు]
- 1914: నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు విశ్వనాథశర్మ.
- 1918: తెలుగు సినిమా నటుడు ఎస్వీ రంగారావు
- 1951: రిచర్డ్ హాడ్లీ, న్యూజీలాండ్ క్రికెట్ ఆటగాడు
- 1927: తెలుగు రచయిత, బలివాడ కాంతారావు
- 1980: భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు హర్భజన్ సింగ్.
మరణాలు [మార్చు]
- 2004 -
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూలై 3
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
జూలై 2 - జూలై 4 - జూన్ 3 - ఆగష్టు 3 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |