జూలై 4
వికీపీడియా నుండి
జూలై 4, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 185వ రోజు (లీపు సంవత్సరము లో 186వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 180 రోజులు మిగిలినవి.
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
- 1946 - ఫిలిప్పైన్స్ కు అమెరికా నుండి స్వతంత్రం.
- 1947 - భారతదేశాన్ని ఇండియా - పాకిస్థాన్ గా విభజించాలని బిల్లు ప్రతిపాదన.
[మార్చు] జననాలు
- 1790 - జార్జి ఎవరెస్టు, భారత సర్వేయర్ జనరల్. (మ. 1866)
- 1897 - అల్లూరి సీతారామ రాజు (మ. 1924)
- 1921: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత గెరాల్డ్ డిబ్రూ.
[మార్చు] మరణాలు
- 1902 - స్వామి వివేకానంద, భారతీయ తత్వవేత్త. (జ. 1863)
- 1963 - పింగళి వెంకయ్య, భారతదేశ జాతీయ పతాక నిర్మాత.
[మార్చు] పండుగలు మరియు జాతీయ దినాలు
[మార్చు] బయటి లింకులు
జూలై 3 - జూలై 5 - జూన్ 4 - ఆగష్టు 4 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |