జె. డి. చక్రవర్తి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
జె. డి. చక్రవర్తి
Jd-chakravarthy.jpg
జననం నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి
రాజమండ్రి , ఆంధ్రప్రదేశ్
ఇతర పేర్లు జె. డి. , గడ్డం చక్రవర్తి
వృత్తి నటుడు,
దర్శకుడు
క్రియాశీలక సంవత్సరాలు 1989–ఇప్పటివరకు

జె. డి. చక్రవర్తి ఒక భారతీయ సినీ నటుడు మరియు దర్శకుడు. ఇతను దర్శకుడు రాంగోపాల్ వర్మ శిష్యుడు.

నేపధ్యము[మార్చు]

హైదరబాదు లోని తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో కర్ణాటక సంతీగ విద్వాంసురాలైన డాక్టర్ శాంత కోవెల నాగులపాటి మరియు నాగులపాటి సూర్యనారాయణ దంపతులకు జన్మించాడు. పాఠశాల విద్యను హైదరాబాదు లోని సెయింట్ జార్జ్స్ గ్రామర్ పాఠశాల లో మరియు ఇంజనీరింగ్ విద్యను చైతన్య భారతి కళాశాల లో పూర్తి చేశాడు.[1][2][3][4]

సినీ ప్రస్థానం[మార్చు]

1989 లో రాంగోపాల్ వర్మ చిత్రం శివ చిత్రంలో ప్రతినాయక పాత్ర అయిన విద్యార్థి నాయకుడు జె. డి. పాత్రను పోషించడంతో ఇతని సినీ నట ప్రస్థానము ప్రారంభమైంది. తర్వాత ఒక మళయాల చిత్రం ఎన్నొందిష్టం కూడమో లో సహాయక పాత్రను పోషించాడు. 1998 జూలై 3 న తెలుగు, హిందీ భాషలలో విడుదలైన సత్య చిత్రం ఇతనికి మంచి పేరును తీసుకువచ్చింది..[5]

నటుడు[మార్చు]

దర్శకుడు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "NATIONAL / ANDHRA PRADESH : When old memories came alive". The Hindu. 2010-12-24. సంగ్రహించిన తేదీ 2012-07-12. 
  2. "Chakravarthi - Interviews in Telugu Movies". Totaltollywood.com. సంగ్రహించిన తేదీ 2012-07-12. 
  3. "J.D. Chakravarthy Profile". Telugu Movie Talkies. సంగ్రహించిన తేదీ 2012-09-15. 
  4. "Mee Star : J D Chakravarthy". YouTube. 2012-07-02. సంగ్రహించిన తేదీ 2012-09-15. 
  5. "Metro Plus Delhi / Entertainment : Some chill, some frill". The Hindu. 2004-10-25. సంగ్రహించిన తేదీ 2012-07-12. 

బయటి లంకెలు[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో జె. డి. చక్రవర్తి