జేమ్స్ గోస్లింగ్

వికీపీడియా నుండి

జేమ్స్ ఏ.గొస్లింగ్ (19,మే 1955 న కాల్గేరి కి దగ్గరలొ,ఆల్బెర్టా,కెనడా లొ జన్మించారు) ఒక కంప్యూటర్ శాస్త్రవేత్త , జావా అనే కంప్యూటర్ భాషకు తండ్రి లాంటి వారు .

జేమ్స్ ఆర్థుర్ గొస్లింగ్
James Gosling 2008.jpg
జన్మనామం
పుట్టినతేదీ మే 19 1955 (1955-05-19) (వయసు 57)
జన్మస్థలం దగ్గర కల్గెరి, ఆల్బెర్టా, కెనడా
నివాసం శాన్ ఫ్రాన్సికొ బే ఏరియా, కాలిఫొర్నియా, అమెరికా
వృత్తి కంప్యూటర్ శాస్త్రవేత్త
వెబ్‌సైటు జేమ్స్ గొస్లింగ్ బ్లాగ్

విషయ సూచిక

[మార్చు] చదువు మరియు వృత్తి

1977 లొ గొస్లింగ్ కంప్యూటర్ సైన్స్ విభాగంలొ కాల్గెరి విశ్వవిద్యాలయం నుంచి బి.యసి పట్టా పొందారు .1983 లొ కంప్యూటర్ సైన్స్ విబాగంలొ కార్నిగె మిల్లన్ విశ్వవిద్యాలయం నుంచి పి.హెడి పట్టా పొందారు. గొస్లింగ్ చేసిన పరిశొదనాపత్రం పేరు 'ఆల్జీబ్రాయిక్ కన్స్ట్రైన్ట్స్ ' దీనిని రాజ్ రెడ్డి ఆద్వర్యంలొ పూర్తిచేశారు. పరిశొదనాపత్రం కొసం పని చేసేటప్పుడు ఈమ్యాక్ ను రాశారు , సన్ మైక్రొసిస్టమ్స్ లొ చేరకముందే కార్నిగె మిల్లన్ విశ్వవిద్యాలయం లొ గొస్లింగ్ యూనిక్స్ కు మల్టిప్రాసొసెర్ వెర్షన్ తయారు చేశారు , ఇవే కాకుండా కొన్ని కంపైలర్స్ మరియూ మైల్ సిస్టమ్స్ తయారు చేశారు. 1984 నుంచి 2010 వరకు సన్ మైక్రొసిస్టమ్స్ తొ పనిచేశారు , జావా అనే కంప్యూటర్ భాషకు తండ్రి లాంటి వారు గా పరిగణించబడ్డారు. ఏప్రిల్ 2, 2010 న గొస్లింగ్ సన్ మైక్రొసిస్టమ్స్ నుంచి వైదొలిగారు ,ఇటీవల సన్ మైక్రొసిస్టమ్స్ ని ఓరాకిల్ కార్పొరేషన్ కొనుగొలు చేసింది. 28 మార్చి , 2011 న గొస్లింగ్ కు గూగుల్ లొ ఉద్యొగం వచ్ఛిందని తన బ్లాగులొ రాసుకున్నాడు. 5 నెలల తరువాత తను కొత్త కంపెనీ అయిన లిక్విడ్ రాబొటిక్స్ లొ చేరినట్లు ప్రకటించాడు.

[మార్చు] పాలు పంచుకొన్నవి / సేవలు

[మార్చు] వ్యక్తిగత జీవితం

వివాహితుడు , ఇద్దరు కుమార్తెలు .

[మార్చు] పురస్కారాలు

[మార్చు] పుస్తకాలు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు