జేమ్స్ బాండ్ 999

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జేమ్స్ బాండ్ 999
(1984 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
నిర్మాణ సంస్థ శ్రీ వాణీ సినీ ఆర్ట్స్
భాష తెలుగు

జేమ్స్ బాండ్ 999 1984 మే 4న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వాణి సినీ ఆర్ట్స్ బ్యానర్ పై వి.ఎస్. రంగనాథ వర్మ నిర్మించిన ఈ చిత్రానికి పి. చంద్రశేఖరరెడ్డి దర్శకత్వం వహించాడు. ఎన్.వి.సుబ్బరాజు సమర్పించిన ఈ సినిమాకు రాజ్-కోటి సంగీతాన్నందించారు.[1]

తారాగణం[మార్చు]

  • సుమన్
  • భానుప్రియ
  • గొల్లపూడి మారుతీరావు
  • త్యాగరాజు
  • రాళ్లపల్లి
  • ఆర్.ఎన్.సుదర్శన్
  • ఈశ్వరరావు
  • కమలాకర్
  • సిలోన్ మనోహర్
  • వీరమాచనేని ప్రసాద్
  • రాజ్ కుమార్
  • త్రినాథరావు
  • కె.కె.శర్మ
  • గరగ
  • శ్రీనివాస్
  • శ్రీరాజ్
  • మోదుకూరి సత్యం
  • బాబ్జీ
  • భరత కుమార్
  • ప్రకాష్ రెడ్డి
  • టెలిఫోన్ సత్యనారాయణ
  • జి.యన్.స్వామి
  • చంద్రరాజు
  • రాజేంద్ర ప్రసాద్
  • కృష్ణంరాజు
  • రంధి మోహన్
  • మాస్టర్ ప్రసాద్
  • బీబి కల్పన
  • బేబి శ్రీదేవి
  • జయమాలిని
  • అనూరాధ
  • లక్ష్మి
  • వేజెళ్ళ రాజేశ్వరి
  • అనిత
  • శ్రీలక్ష్మి
  • సరోజ
  • జయవిజయ
  • ఉషాచౌదరి
  • పద్మ
  • మహిజా
  • రామకృష్ణ

సాంకేతిక వర్గం[మార్చు]

  • సమర్పణ: యన్.వి.సుబ్బరాజు
  • కథ: ఎన్.వి.సుబ్బరాజు
  • మాటలు: శ్రీనివాసరెడ్ది
  • పాటలు: వేటూరి సుందరరామమూర్తి, సి.నారాయణరెడ్డి, అప్పలాచార్య
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల, అనితారెడ్డి
  • నృత్యాలు: శివసుబ్రహ్మణ్యం, ప్రకాష్, సురేఖ
  • కళ : జోగారావు
  • దుస్తులు: మోహన్
  • స్టిల్స్: రామ్‌మోహన్
  • స్టంట్స్: సాంబశివరావు
  • ఆపరేటిఒవ్ కెమేరామన్: కె.ఎన్.సుధాకర్
  • సహదర్శకుడు: ముత్యాల సుబ్బయ్య
  • కూర్పు: గౌతం రాజ్
  • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఎన్.ఎస్.రాజు
  • సంగీతం: రాజ్ కోటి
  • నిర్వహణ: ఎన్.బంగార్రాజు
  • నిర్మాత: వి.శ్రీరంగనాథవర్మ
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి.చంద్రశేఖర రెడ్డి

మూలాలు[మార్చు]

  1. "James Bond 999 (1984)". Indiancine.ma. Retrieved 2020-09-04.

బాహ్య లంకెలు[మార్చు]