జ్యోతిక
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
| జ్యోతిక | |
| జన్మ నామం | జ్యోతిక సదానా |
| జననం | అక్టోబర్ 18 1978 (వయసు 33) ముంబై |
| ఇతర పేరు(లు) | జో |
| క్రియాశీలక సంవత్సరాలు | 1998-2007 |
| భార్య/భర్త | సూర్య (2006–ప్రస్తుతం) |
జ్యోతిక దక్షిణ భారత దేశానికి చెందిన ప్రముఖ నటి. ఆమె భర్త సూర్య కూడా నటుడే. ఈమె తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ, హిందీ సినిమాల్లో నటించింది.
[మార్చు] బాల్యం
జ్యోతిక 18 అక్టోబర్, 1978 న ముంబై లో చందర్ సదానా, సీమా సదానా దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి సినీ నిర్మాత. వాళ్ళది పంజాబీ కుటుంబం. ఆమె సోదరి నగ్మా కూడా చాలా సినిమాల్లో కథానాయికగా నటించింది. నగ్మా జ్యోతిక తల్లి మొదటి భర్త సంతానం.
సెప్టెంబర్ 11, 2006 న సినీ నటుడు సూర్యను వివాహమాడింది.