టాటా నానో

వికీపీడియా నుండి

టాటా నానో

భారతీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ రూపొందిస్తున్నటాటా నానోను న్యూఢిల్లీలో 2008 సంవత్సరం జనవరి 10న జరిగిన ఆటో ఎక్స్పోలో ప్రదర్శించారు[1]. కారులోని ఏ భాగం తయారీకి కూడ విదేశీ కంపెనీలను టాటా మోటార్స్ నమ్ముకోలేదు [2]. లక్ష రూపాయలు ధరకి దొరికే ఈ కారు బహుళ ప్రజాదరణ పొందుతుందని టాటా ఒక ప్రకటనలో వ్యక్తం చేశారు. అంతేగాక ఈ కారు కాలుష్య నియంత్రణ గణాంకాలను అధిగమిస్తుందని చెప్పారు. [3]

[మార్చు] కారు విశేషాలు

ఉత్పత్తి ప్రదేశం రంగులు మైలేజీ మోడల్స్ సీట్లు డీలర్ ధర వినియోగదారుని ధర
గుజరాత్ లోని చరోడి 3 (ఎరుపు, తెలుపు, పసుపు} నగరంలో 20, బయట 26 కి.మీ./లీ. స్టాండర్డ్ మరియు 2 డీలక్స్ మోడళ్ళు 5 సీటర్ రూ.1,00,000/- రూ.1,37,400/- అన్ని పన్నులతొ హైదరాబాదు ధర

[మార్చు] మూలాలు

పేజీకి సంభందించిన లింకులు