టాయ్ స్టోరీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టాయ్ స్టోరీ
చలనచిత్ర గోడపత్రిక
దర్శకత్వంజాన్ లాస్సెటర్
స్క్రీన్ ప్లేజోయెల్ కొహెన్
అలెక్ సోకోలో
ఆండ్రూ స్టాంటన్
జాస్ వెడన్
కథజాన్ లాస్సెటర్
పీట్ డాక్టెర్
ఆండ్రూ స్టాంటన్
జో రాన్ఫ్ట్
నిర్మాతరాల్ఫ్ గగ్గెన్హీమ్
బోనీ ఆర్నాల్డ్
తారాగణంటామ్ హంక్స్
టిమ్ అలెన్
డాన్ రికిల్స్
జిమ్ వార్నె
వాలెస్ షాన్
జాన్ రాట్జెన్బర్గర్
ఆని పాట్స్
జాన్ మారిస్
లారీ మెట్కాఫ్
ఎరిక్ వాన్ డెటెన్
కూర్పురాబర్ట్ గోర్డన్
లీ అన్రిక్
సంగీతంరాండి న్యూమన్
నిర్మాణ
సంస్థలు
పంపిణీదార్లుబ్యూన విస్టా పిక్చర్స్
విడుదల తేదీ
1995 నవంబరు 22 (1995-11-22)
సినిమా నిడివి
81 నిమిషాలు
దేశంఅమెరికా సంయుక్త రాష్ట్రాలు
భాషఆంగ్లము
బడ్జెట్$30 మిలియన్
బాక్సాఫీసు$361,958,736

టాయ్ స్టోరీ 1995 సంవత్సరంలో విడుదల అయిన కంప్యూటర్ యానిమేషన్ చలనచిత్రం. పిక్సర్ మొదటి సినిమా అయిన టాయ్ స్టోరీనే మొట్టమొదటి పూర్తి స్థాయి కంప్యూటర్ యానిమేటెడ్ చలనచిత్రం కావడం విశేషం. పిల్లవాడు, అతడి ఆటబొమ్మల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో మనుష్యులు ఉన్నప్పుడు బొమ్మలన్నీ వాటిలో జీవం లేనట్లుగా నటిస్తాయి. స్టీవ్ జాబ్స్, ఎడ్విన్ కట్మల్ దీనికి ఎక్జిక్యూటివ్ నిర్మాతలు.