టిబెట్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Cultural/historical Tibet (highlighted) depicted with various competing territorial claims.
Red.svg Solid orange.svg Solid yellow.svg టిబెట్ కాందిశీకుల దావా ప్రకారం చారిత్రక టిబెట్
Solid orange.svg Solid yellow.svg Light green.PNG Solid lightblue.png పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (PRC) వారి టిబెట్ ప్రాంతాలు
Solid yellow.svg Light green.PNG టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతం (యదార్థ అధీనం)
Light green.PNG భారతదేశం చే క్లెయిమ్ చేయబడ్డ ప్రాంతం అక్సాయ్ చిన్
Solid lightblue.png PRC చే క్లెయిమ్ చేయబడ్డ (TAR) టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతం
Solid blue.svg టిబెట్ సాంస్కృతిక ప్రాంతాల, చారిత్రాత్మక ఇతర ప్రదేశాలు

టిబిట్ మధ్యేసియా లోని ఒక పీఠభూమి ప్రాంతం. ఇది భారతీయ సంతతికి చెందిన 'టిబెట్ వాసుల' నివాసప్రాంతం. సముద్రమట్టానికి దీని సగటు ఎత్తు 4,900 మీటర్లు లేదా 16,000 అడుగులు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంగా "ప్రపంచపు పైకప్పు" గా ప్రసిధ్ధి. భౌగోళికంగా యునెస్కో మరియు ఎన్ సైక్లోపీడియా బ్రిటానికా[1] ల ప్రకారం ఇది మధ్యేసియా ప్రాంతం, కానీ చాలా విద్యాసంఘాలు దీనిని దక్షిణాసియా ప్రాంతంగా గుర్తిస్తారు.

విషయ సూచిక

సామ్రాజ్య స్థాపన[మార్చు]

టిబెట్ సామ్రాజ్యం 7వ శతాబ్ధంలో స్థాపించబడింది. తరువాత ఇది వివిధభూభాగాలుగా విభజించబడింది. పశ్చిమ మరియు మద్య టిబెట్ కలిపి లాసా, షిగాత్సే సమీప ప్రాంతాలను కలిపి పలువురు పాలించారు. టిబెట్ పాలకులను ఓడించి పలుమార్లు మంగోలియన్లు చైనీయులు ఈ ప్రాంతాన్ని పాలించారు. తూర్పు భూభాగాలలోని ఖాం మరియు అంబో ప్రాంతాలను పలువురు స్థానికుల స్వాధీనంలో పలు సంస్థానాలుగా మరియు గిరిజన ప్రాంతాలుగా ఉండేది. తరువాత ఇవి చైనీయుల ఆధీనంలో సిచౌన్ మరియు క్వింఘై భూభాగాలుగా మారాయి. ప్రస్తుత టిబెట్ సరిహద్దులు 18వ శతాబ్ధంలో స్థిరీకరించబడ్డాయి. .[2]

భూభాగాల సమైఖ్యత[మార్చు]

7 వ శతాబ్దం సాంగ్ త్సాన్ గాంపో రాజు కాలంలో దీని చాలా ప్రాంతాలు ఏకీకృతం చేయబడ్డాయి. 1751 లో చైనా ను 1644 మరియు 1912 ల మధ్య ఏలిన ఖింగ్ ప్రభుత్వం దలైలామా ను టిబెట్ ఆధ్యాత్మిక రాజకీయ నాయకుడిగా నియమించింది, ఇతను ప్రభుత్వాన్ని ('కషాగ్') నడిపాడు.[3] 17వ శతాబ్దంనుండి 1951 వరకు దలైలామా మరియు అతని అధికారులు రాజపాలనా మరియు ధార్మిక పాలనాధికారాలను సాంప్రదాయిక టిబెట్ మరియు రాజధాని లాసా పై కలిగి వుండిరి.

క్సింహై తిరుగుబాటు[మార్చు]

1962 లో క్వింగ్ పాలనకు వ్యతిరేకంగా క్సింహై తిరుగుబాటు తరువాత క్వింగ్ సైనికులు నిరాయుధులుగా టిబెట్‌ లోని యు- త్సాంగ్ ప్రాంతం వదిలి వెళ్ళారు. తరువాత 1913 లో టిబెట్ ప్రాంతం స్వతంత్రం ప్రకటించుకుంది (రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వం గుర్తింపు లేకుండా). [4] తరువాత క్సికాంగ్ పశ్చిమ ప్రాంతాన్ని లాసా స్వాధీనం చేసుకుంది. 1951 వరకు ఈ ప్రాంతం స్వతంత్రంగా ఉంది. చందో యుద్ధం తరువాత టిబెట్ రిపబ్లిక్ ఆఫ్ చైనాతో విలీనం చేయబడింది. 1959 తిరుగుబాటు విఫలం అయిన తరువాత టిబెట్ ప్రభుత్వం రద్దు చేయబడింది. .[5]ప్రస్తుతం చైనా పశ్చిమ మరియు మద్య టిబెట్‌ను " టిబెట్ అటానిమస్ రీజియన్ " గా పాలించింది. తూర్పు టిబెట్ లోని క్వింఘై, సిచుయన్ మరియు సమీప ప్రాంతాలు ప్రస్తుతం స్వయం ప్రతిపత్తి కలిగి ఉంది. [6]వారసత్వ సంతతి బృందాలు ప్రస్తుతం దేశం వెలుపల ప్రవాసంలో ఉన్నారు. [7]టిబెటన్ తిరుగుబాటుదారులు ఖైదుచేయబడడం మరియు హింసకు గురైయ్యారు. .[8]

ఆర్ధికం[మార్చు]

టిబెట్ ఆర్ధికరంగం మీద వ్యవసాయం ఆధుఖ్యత కలిగి ఉంది. వ్యవసాయం ప్రజలకు ప్రధాన జీవన భృతిగా ఉంది. సమీపకాలంగా పర్యాటకరంగం కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. టిబెట్‌లో బుద్ధిజం ఆధిఖ్యత కలిగి ఉంది. అదనంగా బుద్ధజానికి దగ్గర సంబంధం ఉన్న బోన్ కూడా ప్రజలచే ఆచరించబడుతుంది. [9] అంతేకాక దేశంలో టిబెటన్ ముస్లిములు మరియు క్రైస్తవులు అల్పసంఖ్యలో ఉన్నారు. టిబెటన్ బుద్ధిజం టిబెటన్ కళ మరియు టిబెటన్ సంగీతం, టిబెటన్ ప్రాంతీయ పండుగలు ప్రభావం చూపిస్తున్నాయి. ప్రధాన ఆహారం బార్లీ, యాక్ మరియు బటర్ టీ ముఖ్యమైనవి.

దలైలామా ఎన్నిక[మార్చు]

టిబెట్టు దేశస్థులు మంగోలియా జాతికి చెందుతారు. వీరికి మతమంటె అమితమయిన గౌరవము, మూఢ విశ్వాసము కూడా. ప్రతీ ప్రదేశంలోనూ భూతాలు సంచరిస్తుంటాయని వారినమ్మకం. వాటిని ప్రాలదద్రోవటానికి ఓం మణి పద్మేహం అని మత్రోచ్చారణ చేస్తారుట. ఈమంత్రం వారి ప్రార్థన యొక్క బీజం. ఇక్కడ మత గురువుల్ని లామా లంటారు. ప్రధాన మతాధికారి దలైలామా. ఇతనే సర్వాధికారి, రాజ్యపాలన యందు కూడా,దలైలామా అంటే టిబెట్టు వారికి చాలాగౌరవము.ఒక దలైలామా మరణించిన తరువాత, సర్వాధికారము వహించడానికి తగిన శిశువును మతాధికారులు వెదకి దలైలామాగా ఎన్నుకుంటారు. మరణించిన దలైలామా యొక్క ఆత్మ ఈశిశువులో ప్రవేశిస్తుందని వీరి నమ్మకం. ఆరోజు నుంచి ఆశిశువుకు సర్వ విద్యలని నేర్పడం మొదలుపెడతారు. దలైలామ టిబెట్టు ముఖ్య పట్టణమయిన లాసా లో ఉంటారు. లాసా పట్టణం బ్రహ్మ పుత్రానది (సాన్-పొ) లోయకు ఉత్తరంగా ఉన్నది. దలైలామా నివసించే భవన్నాన్ని పొటాలా అంటారు. ఇది 900 అడుగుల యెత్తు ఉండి విసాలంగా ఉంటుంది.

టిబెట్ ప్రజల విశ్వాసం[మార్చు]

టిబెట్టు వారికి మొదట్లొ విదేశీయులంటే అనుమానం. తెల్లవారంటే మరిన్నూ. వారి మతాన్ని, దేశాన్ని సర్వ నాశనంచేసి, దేవతలు సంచరించే ఆప్రదేశాల్ని అపవిత్రం చేస్తారని అపోహ పడెవారు. 18వ శతాబ్దాన్న వారెన్ హేస్టింగ్స్ కొంతమంది పాశ్చాత్యుల్ని లాసా పంపాడు, టిబెట్టు వారితో మైత్రికోరుతు. అది అంతగా ఫలించలేదు. తరువాత 1904లో సర్ ఫ్రాన్సిస్ యంగ్ హస్బెండ్ నాయకత్వం మీద బ్రిటీషు దళం లాసా చేరబోయింది. టిబెట్టు సైనికులు ఎదుర్కొన్నారు. బ్రిటీషువారు అగ్ని వర్షం కురిపించడంతో టిబెట్టు సైనికులు చెల్లా చెదురై, కల్నల్ యంగ్ హస్బెండ్ కి దారి ఇచ్చేసారు. కల్నల్ లాసాచేరి పొటాలా భవనం మీదనుంచి ఒకసాయంత్రం మంచు శిఖరాల అలలలో మునిగిపోతున్న సూర్యుణ్ణి అవలోకిస్తుంటే, తనలో యేదో హఠాత్తుగా మార్పు వచ్చి జ్ఞాన సంబదమయిన అనుభవాన్ని పొంది తాను చేసిన పనికి పశ్చాతాపం పడ్డట్టు అతని అనుభవాలలో రాసుకున్నాడు. అప్పట్నుంచి టిబెట్టు వారు పాశ్చాత్యుల్ని రానిస్తున్నరు అని చెబుతారు.1933సం.లో 13వ దలైలామా చనిపోయాక ఇప్పటి 14వ దలలామాని టిబెట్టు మత గురువులు ఎన్నుకొన్నారు. హిమాలయాలు ఖనిజాలకి ఆటపట్టు. టిబెట్టులో బంగారంగనులు విశేషముగా ఉన్నాయి.

యుయేచీ ప్రజలు[మార్చు]

క్రీ.శ.1వ శతాబ్దంలో యూఎచీ అనే జాతి వారు మధ్య ఆసియా నుంచి భారతదేశంపైకి దండెత్తి వచ్చి దేశంలో స్థిరపడ్డారు. వారిలో ఒక తెగకు చెందిన కుషాన్ వంశస్థులు భారతదేశ చక్రవర్తిత్వాన్ని పొందారు. వీరిలో ఒకరు భారతీయ చక్రవర్తుల్లో అగ్రగణ్యుడైన కనిష్కుడు మధ్య ఆసియాలోని కాష్ ఘర్, యార్ ఖండ్ మొదలైన ప్రాంతాలను జయించారు. ఆయన మతాభిమానంతోనే మధ్యఆసియాలో మహాయాన బౌద్ధమతం విస్తరణ చెందింది. అక్కడ నుంచే బౌద్ధం చైనాకు చేరింది[10].

చరిత్ర[మార్చు]

టిబెటన్ పీఠభూమిలో మానవులు 21,000 సంవత్సరాల మునుపు నుండి నివసిస్తున్నారు. [11]3,000 సంవత్సరాల ముందు నియోలిథికల్ ప్రజలు పురాతన స్థానికులను ఈ ప్రాంతం నుండి తరిమివేసి ఇక్కడ స్థిరపడ్డారు. అయినప్పటికీ ఈ ప్రాంతంలో ఇప్పటికీ పాలియో లిథిక్ స్థానికులు సమకాలీన టిబెట్ ప్రజలతో నివసిస్తూ ఉన్నారు. [11]

చారిత్రక ఆధారాలు[మార్చు]

పశ్చిమ టిబెట్‌లోని ప్రస్తుత గూగ్ ప్రాంతంలో పురాతన చారిత్రక ఝాంగ్ ఝుంగ్ సస్కృతికి చెందిన లిఖితపూరిత ఆధారాలు లభించాయి. ఝాంగ్ ఝుంగ్ ప్రజలు అంబొ ప్రాంతం నుండి ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. .[12]ఝాంగ్ ఝుంగ్ ప్రజలు బోన్ మతం స్థాపకులని భావిస్తున్నారు. [13] క్రీ.పూ మొదటి శతాబ్ధం టిబెట్ పొరుగున ఉన్న యార్లంగ్ లోయలో సాంరాజ్య స్థాపన చేయబడింది. ఝాంగుల పురోహితుని యార్లాంగ్ ప్రాంతం నుండి బహిషరించడం ద్వారా యార్లాంగ్ రాజు డ్రిగుం త్సెంపొ ఝాంగ్ ఝుంగ్ ప్రజల ప్రాబల్యం తగ్గించడానికి ప్రయత్నించాడు. .[14] యార్లాంగ్ హత్యకు గురైన తరువాత ఈ ప్రాంతంలో ఝాంగ్ ఝుంగ్ ఆధిఖ్యత కొనసాగింది. తరువాత 7వ శతాబ్ధంలో సాంగ్ట్సెన్ గంపొ ఈ ప్రంతాన్ని తమతో విలీనం చేసుకున్నారు. సాంగ్ట్సెన్ గంపొ విలీనం చేసుకొనక ముందు టిబెట్ రాజు వాస్తాలకంటే పౌరాణిక విశ్వాసాల మీద విశ్వాసం అధికంగా ఉంది. అయినప్పటికీ ఈ ప్రజల ఉనికి గురించిన ఆధారాలు తగినంతగా లభించలేదు. .[15]

టిబెట్ సామ్రాజ్యం[మార్చు]

Map of the Tibetan empire at its greatest extent between the 780s and the 790s CE

సమైఖ్య టిబెట్ చరిత్ర " సంగ్త్సన్ గాంపొ " పాలనా కాలం (604-650) నుండి లభిస్తుంది. యర్నాంగ్ త్సంగ్పొ నదీ లోయాప్రాంతాన్ని సమైఖ్యం చేసి టిబెట్ సామ్రాజ్యస్థాపన చేసాడు. ఆయన సాంరాజ్యంలో పలు సంస్కరణలు చేసి టిబెట్ శక్తిసామర్ధ్యాలు వ్యాపింపజేసి శక్తివంతమైన టిబెట్ సామ్రాజ్యం స్థాపన చేసాడు. ఆయన మొదటి భార్య భ్రికుతి నేపాల్ రాజకుమార్తె. అందువలన ఆమె టిబెట్ సాంరాజ్యంలో బౌద్ధమత స్థాపన మరియు వ్యాప్తిచెందడంలో ప్రధాన పాత్ర వహించింది. 640 లో ఆయన వెంచెంగ్ రాజకుమార్తెను వివాహం చేసుకున్నాడు. వెంచెంగ్ రాజకుమార్తె చైనీస్ చక్రవర్తి తైజాంగ్ ఆఫ్ తాంగ్ చినల్ మేనకోడలు. [16]

బౌద్ధమత వ్యాప్తి[మార్చు]

తరువాత టిబెట్‌ను పాలించిన రాజుల పాలనలో బౌద్ధమతం రాజ్యాంగ మతంగా స్థాపించబడింది. తరువాత టిబెటన్ శక్తి మద్య ఆసియా వరకూ వ్యాపించింది. 763 నాటికి తాంగ్ సాంరాజ్యం రాజధాని చంగన్ (ప్రస్తుత క్సియాన్) వరకు బౌద్ధమతం వ్యాపించింది. .[17] తరువాత తాంగ్ మరియు కూటమికి చెందిన ఉఘూర్ ఖంగనాతె సైన్యాలు టిబెట్‌ను ఓడించిన తరువాత 15 రోజులలోపు టిబెట్ పూర్తిగా ఆక్రమించబడింది.

750-794 నంఝాయో సామ్రాజ్యం (యునాన్ మరియు పొరుగు ప్రాంతాలు) టిబెట్ ఆధీనంలో ఉంది. తరువాత వారు టిబెట్ మీద తిరుగుబాటు ప్రకటించిన తరువాత వారికి చైనీయులు సహకరించడంతో టిబెట్ ఘోరపరాజయం పాలైంది. [18]

747లో టిబెట్ జనరల్ గాయో క్సియాంజితో చేసిన యుద్ధంలో ఓడిపోయింది. గాయో క్సియాంజి మద్య ఆసియా మరియు కాశ్మీర్ మద్య సంబంధాలను పునరుద్ధరించడానికి ప్రయత్నించాడు. 750 నాటికి టిబెట్ మద్యాసియా ప్రాంతాల మీద ఆధిపత్యం దాదాపు పూర్తిగా కోల్పోయింది. తరువాత తాంగ్ రాజవంశం మద్య ఆసియా మీద ఆధిపత్యం దక్కించుకుంది. తరువాత గాయో క్సియాంజి తలాస్ యుద్ధంలో అబ్బాసిద్ మరియు కార్లుక్స్ చేతిలో ఓడిపోయాడు. In 747, the hold of Tibet was loosened by the campaign of general Gao Xianzhi, who tried to re-open the direct communications between Central Asia and Kashmir. By 750 the Tibetans had lost almost all of their central Asian possessions to the Chinese. However, after Gao Xianzhi's defeat by the Arabs and Qarluqs at the Battle of Talas (751) and the subsequent civil war (755), Chinese influence decreased rapidly and Tibetan influence resumed.

At its height in the 780's to 790's the Tibetan empire reached its highest glory when it ruled and controlled a territory stretching from modern day Afghanistan, Bangladesh, Bhutan, Burma, China, India, Nepal, Pakistan, Kazakhstan, Kyrgyzstan, Tajikistan.

In 821/822 CE Tibet and China signed a peace treaty. A bilingual account of this treaty, including details of the borders between the two countries, is inscribed on a stone pillar which stands outside the Jokhang temple in Lhasa.[19] Tibet continued as a Central Asian empire until the mid-9th century, when a civil war over succession led to the collapse of imperial Tibet. The period that followed is known traditionally as the Era of Fragmentation, when political control over Tibet became divided between regional warlords and tribes with no dominant centralized authority.

యుయాన్ రాజవంశం[మార్చు]

The Mongolian Yuan dynasty, c. 1294 and its client state Goryeo in modern Korea.
Tibet in 1734. Royaume de Thibet ("Kingdom of Tibet") in la Chine, la Tartarie Chinoise, et le Thibet ("China, Chinese Tartary, and Tibet") on a 1734 map by Jean Baptiste Bourguignon d'Anville, based on earlier Jesuit maps.
Mitchell’s 1864 map of Tibet and China.
Tibet in 1892 during the Manchu Qing dynasty.

The Mongolian Yuan dynasty, through the Bureau of Buddhist and Tibetan Affairs, or Xuanzheng Yuan, ruled Tibet through a top-level administrative department. One of the department's purposes was to select a dpon-chen ('great administrator'), usually appointed by the lama and confirmed by the Mongol emperor in Beijing.[20] The Sakya lama retained a degree of autonomy, acting as the political authority of the region, while the dpon-chen held administrative and military power. Mongol rule of Tibet remained separate from the main provinces of China, but the region existed under the administration of the Yuan dynasty. If the Sakya lama ever came into conflict with the dpon-chen, the dpon-chen had the authority to send Chinese troops into the region.[20]

Tibet retained nominal power over religious and regional political affairs, while the Mongols managed a structural and administrative[21] rule over the region, reinforced by the rare military intervention. This existed as a "diarchic structure" under the Yuan emperor, with power primarily in favor of the Mongols.[20] Mongolian prince Khuden gained temporal power in Tibet in the 1240s and sponsored Sakya Pandita, whose seat became the capital of Tibet.

Yuan control over the region ended with the Ming overthrow of the Yuan and Tai Situ Changchub Gyaltsen's revolt against the Mongols.[22] Following the uprising, Tai Situ Changchub Gyaltsen founded the Phagmodrupa dynasty, and sought to reduce Yuan influences over Tibetan culture and politics.[23]

ఫగ్మొద్రుప, రింపుంగ్ప మరియు త్సంగ్ప రాజవంశాలు[మార్చు]

Between 1346 and 1354, Tai Situ Changchub Gyaltsen toppled the Sakya and founded the Phagmodrupa Dynasty. The following 80 years saw the founding of the Gelug school (also known as Yellow Hats) by the disciples of Je Tsongkhapa, and the founding of the important Ganden, Drepung and Sera monasteries near Lhasa. However, internal strife within the dynasty and the strong localism of the various fiefs and political-religious factions led to a long series of internal conflicts. The minister family Rinpungpa, based in Tsang (West Central Tibet), dominated politics after 1435. In 1565 they were overthrown by the Tsangpa Dynasty of Shigatse which expanded its power in different directions of Tibet in the following decades and favoured the Karma Kagyu sect.

గంగ్డెన్ ఫోద్రాంగ్[మార్చు]

In 1578, Altan Khan of the Tümed Mongols gave Sonam Gyatso, a high lama of the Gelugpa school, the name Dalai Lama, Dalai being the Mongolian translation of the Tibetan name Gyatso "Ocean".[24]

The 5th Dalai Lama is known for unifying the Tibetan heartland under the control of the Gelug school of Tibetan Buddhism, after defeating the rival Kagyu and Jonang sects and the secular ruler, the Tsangpa prince, in a prolonged civil war. His efforts were successful in part because of aid from Güshi Khan, the Oirat leader of the Khoshut Khanate. With Güshi Khan as a largely uninvolved overlord, the 5th Dalai Lama and his intimates established a civil administration which is referred to by historians as the Lhasa state. This Tibetan regime or government is also referred to as the Ganden Phodrang.

క్వింగ్ రాజవంశం[మార్చు]

The Qing dynasty placed Amdo under their control in 1724, and incorporated eastern Kham into neighbouring Chinese provinces in 1728.[25] Meanwhile, the Qing government sent a resident commissioner, called an Amban, to Lhasa. In 1750 the Ambans and the majority of the Han Chinese and Manchus living in Lhasa were killed in a riot, and Qing troops arrived quickly and suppressed the rebels in the next year. Like the preceding Yuan dynasty, the Manchus of the Qing dynasty exerted military and administrative control of the region, while granting it a degree of political autonomy. The Qing commander publicly executed a number of supporters of the rebels and, as in 1723 and 1728, made changes in the political structure and drew up a formal organization plan. The Qing now restored the Dalai Lama as ruler, leading a government called Kashag,[26] but elevated the role of Amban to include more direct involvement in Tibetan internal affairs. At the same time the Qing took steps to counterbalance the power of the aristocracy by adding officials recruited from the clergy to key posts.[27]

క్విన్లాంగ్ చక్రవర్తి[మార్చు]

For several decades, peace reigned in Tibet, but in 1792 the Qing Qianlong Emperor sent a large Chinese army into Tibet to push the invading Nepalese out. This prompted yet another Qing reorganization of the Tibetan government, this time through a written plan called the "Twenty-Nine Regulations for Better Government in Tibet". Qing military garrisons staffed with Qing troops were now also established near the Nepalese border.[28] Tibet was dominated by the Manchus in various stages in the 18th century, and the years immediately following the 1792 regulations were the peak of the Qing imperial commissioners' authority; but there was no attempt to make Tibet a Chinese province.[29]

సిఖ్ సాంరాజ్యం[మార్చు]

In 1834 the Sikh Empire invaded and annexed Ladakh, a culturally Tibetan region that was an independent kingdom at the time. Seven years later a Sikh army led by General Zorawar Singh invaded western Tibet from Ladakh, starting the Sino-Sikh War. A Qing-Tibetan army repelled the invaders but was in turn defeated when it chased the Sikhs into Ladakh. The war ended with the signing of the Treaty of Chushul between the Chinese and Sikh empires.[30]

క్వింగ్ రాజవంశం పతనం[మార్చు]

As the Qing dynasty weakened, its authority over Tibet also gradually declined and by the mid 19th century its influence was minuscule. Qing authority over Tibet had become more symbolic than real by the late 19th century,[31][32][33][34] although in the 1860s the Tibetans still chose for reasons of their own to emphasize the empire's symbolic authority and make it seem substantial.[35]

జెసూయిట్లు[మార్చు]

This period also saw some contacts with Jesuits and Capuchins from Europe, and in 1774 a Scottish nobleman, George Bogle, came to Shigatse to investigate prospects of trade for the British East India Company.[36] However, in the 19th century the situation of foreigners in Tibet grew more tenuous. The British Empire was encroaching from northern India into the Himalayas, the Emirate of Afghanistan and the Russian Empire were expanding into Central Asia and each power became suspicious of the others' intentions in Tibet.

బ్రిటిష్ దండయాత్ర[మార్చు]

Ragyapas, an outcast group, early 20th century. Their hereditary occupation included disposal of corpses and leather work.

In 1904, a British expedition to Tibet, spurred in part by a fear that Russia was extending its power into Tibet as part of The Great Game, invaded the country, hoping that negotiations with the 13th Dalai Lama would be more effective than with Chinese representatives.[37] When the British-led invasion reached Tibet, an armed confrontation with the ethnic Tibetans resulted in the Massacre of Chumik Shenko,[38] after which Francis Younghusband imposed a treaty in 1904 known as the Treaty of Lhasa, which was subsequently repudiated and was succeeded by a 1906 treaty[39] signed between Britain and China.

In 1910, the Qing government sent a military expedition of its own under Zhao Erfeng to establish direct Manchu-Chinese rule, and in an imperial edict deposed the Dalai Lama, who fled to British India. Zhao Erfeng defeated the Tibetan military conclusively and expelled the Dalai Lama's forces from the province. However, his actions were unpopular, and there was much animosity against him for his mistreatment of civilians and disregard for local culture.

క్వింగ్ కాలం తరువాత[మార్చు]

After the Xinhai Revolution (1911–12) toppled the Qing dynasty and the last Qing troops were escorted out of Tibet, the new Republic of China apologized for the actions of the Qing and offered to restore the Dalai Lama's title.[40] The Dalai Lama refused any Chinese title, and declared himself ruler of an independent Tibet.[41] In 1913, Tibet and Mongolia concluded a treaty of mutual recognition.[42] For the next 36 years, the 13th Dalai Lama and the regents who succeeded him governed Tibet. During this time, Tibet fought Chinese warlords for control of the ethnically Tibetan areas in Xikang and Qinghai (parts of Kham and Amdo) along the upper reaches of the Yangtze River.[25] In 1914 the Tibetan government signed the Simla Accord with Britain, ceding the South Tibet region to British India. The Chinese government denounced the agreement as illegal.[43][44]

When the regents in the 1930s and 1940s displayed negligence in affairs, the Kuomintang Government of the Republic of China took advantage of this to expand its reach into the territory.[45]

1950 నుండి ప్రస్తుతకాలం వరకు[మార్చు]

Thamzing of Tibetan woman circa 1958

Emerging with control over most of mainland China after the Chinese Civil War, the People's Republic of China incorporated Tibet in 1950 and negotiated the Seventeen Point Agreement with the newly enthroned 14th Dalai Lama's government, affirming the People's Republic of China's sovereignty but granting the area autonomy. Subsequently, on his journey into exile, the 14th Dalai Lama completely repudiated the agreement, which repudiation he has repeated on many occasions.[46][47]

దలైలామా తరువాత[మార్చు]

After the Dalai Lama's government fled to Dharamsala, India, during the 1959 Tibetan Rebellion, it established a rival government-in-exile. Afterwards, the Central People's Government in Beijing renounced the agreement and began implementation of the halted social and political reforms.[48] During the Great Leap Forward between 200,000 and 1,000,000 Tibetans died,[49] and approximately 6,000 monasteries were destroyed during the Cultural Revolution.[50] In 1962 China and India fought a brief war over the disputed South Tibet and Aksai Chin regions. Although China won the war, Chinese troops withdrew north of the McMahon Line, effectively ceding South Tibet to India.[44]

హూ యాబాంగ్[మార్చు]

In 1980, General Secretary and reformist Hu Yaobang visited Tibet, and ushered in a period of social, political, and economic liberalization.[51] At the end of the decade, however, analogously to the Tiananmen Square protests of 1989, monks in the Drepung and Sera monasteries started protesting for independence, and so the government halted reforms and started an anti-separatist campaign.[51] Human rights organisations have been critical of the Beijing and Lhasa governments' approach to human rights in the region when cracking down on separatist convulsions that have occurred around monasteries and cities, most recently in the 2008 Tibetan unrest.

ఇవీ చూడుము[మార్చు]

బయటి లింకులు[మార్చు]

PRC పరిపాలన మరియు పాలసీలకు, టిబెట్ లో వ్యతిరేకతలు[మార్చు]

PRC పరిపాలన మరియు పాలసీలు, టిబెట్ లో[మార్చు]

మూలాలు[మార్చు]

 1. [1]
 2. Goldstein, Melvyn, C.,Change, Conflict and Continuity among a Community of Nomadic Pastoralist: A Case Study from Western Tibet, 1950–1990, 1994, What is Tibet? – Fact and Fancy, pp76-87
 3. Wang Jiawei, "The Historical Status of China's Tibet", 2000, pp. 170–3
 4. Clark, Gregory, "In fear of China", 1969, saying: ' Tibet, although enjoying independence at certain periods of its history, had never been recognised by any single foreign power as an independent state. The closest it has ever come to such recognition was the British formula of 1943: suzerainty, combined with autonomy and the right to enter into diplomatic relations. '
 5. "Q&A: China and Tibet". BBC News. 2008-06-19. 
 6. లీ, పీటర్ (2011-05-07). "Tibet's only hope lies within". ది ఆసియా టైంస్. Retrieved 2011-05-10. Robin [alias of a young Tibetan in Qinghai] described the region as a cauldron of tension. Tibetans still were infuriated by numerous arrests in the wake of the 2008 protests. But local Tibetans had not organized themselves. 'They are very angry at the Chinese government and the Chinese people,' Robin said. 'But they have no idea what to do. There is no leader. When a leader appears and somebody helps out they will all join.' We ... heard tale after tale of civil disobedience in outlying hamlets. In one village, Tibetans burned their Chinese flags and hoisted the banned Tibetan Snow Lion flag instead. Authorities ... detained nine villagers ... One nomad ... said 'After I die ... my sons and grandsons will remember. They will hate the government.'] 
 7. "Regions and territories: Tibet". BBC News. 2010-12-11. 
 8. China Adds to Security Forces in Tibet Amid Calls for a Boycott
 9. "Bön". ReligionFacts. Retrieved 2012-08-26. 
 10. మూస:1cite book
 11. 11.0 11.1 Zhao, M; Kong, QP; Wang, HW; Peng, MS; Xie, XD; Wang, WZ; Jiayang, Duan JG; Cai, MC; Zhao, SN; Cidanpingcuo, Tu YQ; Wu, SF; Yao, YG; Bandelt, HJ; Zhang, YP (2009). "Mitochondrial genome evidence reveals successful Late Paleolithic settlement on the Tibetan Plateau". Proc Natl Acad Sci U S A 106 (50): 21230–21235. doi:10.1073/pnas.0907844106. PMC 2795552. PMID 19955425. 
 12. Norbu 1989, pp. 127–128
 13. Helmut Hoffman in McKay 2003 vol. 1, pp. 45–68
 14. Karmey 2001, p. 66ff
 15. Haarh, Erik: Extract from "The Yar Lun Dynasty", in: The History of Tibet, ed. Alex McKay, Vol. 1, London 2003, p. 147; Richardson, Hugh: The Origin of the Tibetan Kingdom, in: The History of Tibet, ed. Alex McKay, Vol. 1, London 2003, p. 159 (and list of kings p. 166-167).
 16. Forbes, Andrew ; Henley, David (2011). 'The First Tibetan Empire' in: China's Ancient Tea Horse Road. Chiang Mai: Cognoscenti Books. ASIN: B005DQV7Q2
 17. Beckwith 1987, pg. 146
 18. Marks, Thomas A. (1978). "Nanchao and Tibet in South-western China and Central Asia." The Tibet Journal. Vol. 3, No. 4. Winter 1978, pp. 13–16.
 19. 'A Corpus of Early Tibetan Inscriptions. H. E. Richardson. Royal Asiatic Society (1985), pp. 106–43. ISBN 0-947593-00-4.
 20. 20.0 20.1 20.2 Dawa Norbu. China's Tibet Policy, pp. 139. Psychology Press.
 21. Wylie. p.104: 'To counterbalance the political power of the lama, Khubilai appointed civil administrators at the Sa-skya to supervise the mongol regency.'
 22. Rossabi 1983, p. 194
 23. Norbu, Dawa (2001) p. 57
 24. Laird 2006, pp. 142–143
 25. 25.0 25.1 Wang Jiawei, "The Historical Status of China's Tibet", 2000, pp. 162–6.
 26. Kychanov, E.I. and Melnichenko, B.I. Istoriya Tibeta s drevneishikh vremen do nashikh dnei [History of Tibet sine Ancient Times to Present]. Moscow: Russian Acad. Sci. Publ., p.89-92
 27. Goldstein 1997, pg. 18
 28. Goldstein 1997, pg. 19
 29. Goldstein 1997, pg. 20
 30. The Sino-Indian Border Disputes, by Alfred P. Rubin, The International and Comparative Law Quarterly, Vol. 9, No. 1. (Jan., 1960), pp. 96–125.
 31. Goldstein 1989, pg. 44
 32. Goldstein 1997, pg. 22
 33. Brunnert, H. S. and Hagelstrom, V.V. _Present Day Political Organization of China_, Shanghai, 1912. p. 467.
 34. Stas Bekman: stas (at) stason.org. "What was Tibet's status during China's Qing dynasty (1644–1912)?". Stason.org. Retrieved 2012-08-26. 
 35. The Cambridge History of China, vol10, pg407
 36. Teltscher 2006, pg. 57
 37. Smith 1996, pp. 154–6
 38. Interview: British invasions probed as root cause of Tibetan separatism_English_Xinhua. News.xinhuanet.com (2008-04-06). Retrieved on 2013-07-18.
 39. Convention Between Great Britain and China
 40. Mayhew, Bradley and Michael Kohn. (2005). Tibet, p. 32. Lonely Planet Publications. ISBN 1-74059-523-8.
 41. Shakya 1999, pg. 5
 42. Kuzmin, S.L. Hidden Tibet: History of Independence and Occupation. Dharamsala, LTWA, 2011, p. 85-86, 494 – ISBN 978-93-80359-47-2
 43. Neville Maxwell (February 12, 2011). "The Pre-history of the Sino-Indian Border Dispute: A Note". Mainstream Weekly. 
 44. 44.0 44.1 Calvin, James Barnard (April 1984). "The China-India Border War". Marine Corps Command and Staff College. 
 45. Isabel Hilton (2001). The Search for the Panchen Lama. W. W. Norton & Company. p. 112. ISBN 0-393-32167-3. Retrieved 2010-06-28. 
 46. "The 17-Point Agreement" The full story as revealed by the Tibetans and Chinese who were involved The Official Website of the Central Tibetan Administration.
 47. Dalai Lama, Freedom in Exile Harper San Francisco, 1991
 48. Rossabi, Morris (2005). "An Overview of Sino-Tibetan Relations". Governing China's Multiethnic Frontiers. University of Washington Press. p. 197. 
 49. "World Directory of Minorities and Indigenous Peoples – China : Tibetans". Minority Rights Group International. July 2008. Retrieved 2014-04-23. 
 50. Boyle, Kevin; Sheen, Juliet (2003). "Freedom of religion and belief: a world report". Routledge. ISBN 0415159776. 
 51. 51.0 51.1 Bank, David; Leyden, Peter (January 1990). "As Tibet Goes..." 15 (1). Mother Jones. ISSN 0362-8841. 
"http://te.wikipedia.org/w/index.php?title=టిబెట్&oldid=1524854" నుండి వెలికితీశారు