టిమ్ బెర్నర్స్ లీ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
తిమోతీ బెర్నర్స్-లీ
Tim Berners-Lee.jpg
నవంబర్ 18, 2005 నాడు తిమోతీ బెర్నర్స్-లీ
జన్మ నామం తిమోతీ బెర్నర్స్-లీ
జననం (1955-06-08) జూన్ 8, 1955 (వయస్సు: 59  సంవత్సరాలు)
లండన్, యునైటెడ్ కింగ్‌డమ్
నివాసం లెక్సింగ్టన్, మసాచుసెట్స్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
ఇతర పేర్లు టిమ్
వృత్తి కంప్యూటర్ శాస్త్రవేత్త
పదవి Senior Researcher
మతం Unitarian Universalism
భార్య/భర్త నాన్సీ కార్ల్‌సన్ (remarried)
సంతానం 2
వెబ్‌సైటు Tim Berners-Lee
Holder of the 3Com Founders Chair at MIT's Computer Science and Artificial Intelligence Laboratory

టిమ్ బెర్నర్స్ లీ వరల్డ్ వైడ్ వెబ్ (World Wide Web or www)సృష్టికర్తగా సుప్రసిద్ధుడు. ఈ పరిజ్ఞానం వచ్చిన తరువాత సమాచార సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.