టి. కృష్ణ
వికీపీడియా నుండి
| టి. కృష్ణ | |
![]() తొట్టెంపూడి కృష్ణ |
|
| జన్మ నామం | తొట్టెంపూడి కృష్ణ |
| జననం | |
| మరణం | మే8, 1987 |
తొట్టెంపూడి కృష్ణ ప్రముఖ తెలుగు చలనచిత్ర ఎడిటర్ మరియు దర్శకుడు. ఈయన చలన చిత్ర పరిశ్రమలో టి.కృష్ణ గా ప్రసిద్దుడు. ఈయన ప్రతిఘటన, రేపటి పౌరులు, నేటి భారతం వంటి విజయవంతమైన విప్లవాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించాడు[1]. ఈ తరం పిక్చర్స్ సంస్థని స్థాపించి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు. ఈయన మలయాళం లో కూడా కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ప్రముఖ తెలుగు నటుడు తొట్టెంపూడి గోపీచంద్ ఈయన కుమారుడే. ఈయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మే8, 1987 న మరణించాడు.
మూలాలు [మార్చు]
బయటి లింకులు [మార్చు]
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో టి,కృష్ణ పేజీ
