టెన్నిస్
వికీపీడియా నుండి
US ఓపెన్ ప్రఖ్యాతి గాంచిన గ్రాండ్ స్లామ్ పోటీ. |
|
| Highest governing body | అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య |
|---|---|
| First played | 19వ శతాబ్దము |
| Characteristics | |
| Contact | No |
| Team members | ఒక్కరు లేదా ఇద్దరు |
| Categorization | Racquet sport |
| Equipment | టెన్నిస్ బంతి, టెన్నిస్ రాకెట్ |
| Olympic | 1896-1924, 1988-ఇప్పటి వరకు |
టెన్నిస్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందిన క్రీడ. దీనిని సాధారణంగా ఇద్దరు ఆటగాళ్ళు ఆడుతారు. కానీ కొన్ని పోటీలలో ఇద్దరు ఆటగాళ్ళు ఒక జట్టు గా కూడా ఆడుతారు.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
[మార్చు] ఆట నియమాలు
ఈ ఆటలో సర్వీస్ నిలుపుకోవడమం చాలా ముఖ్యమైన అంశం. అలా సర్వీస్ నిలుపుకొంటే ఒక పాయింట్ వచ్చినట్లే.అలా ఒక సెట్ లోఆరు(6) పాయింట్లు ముందుగా చేసినవారు ఆ సెట్ గెలిచినవారౌతారు. అలా పురుషులకు ఐతే ఐదు సెట్లు, మహిళలకు ఐతే మూడు సెట్లు ఆడవలసి వుంది. ఆ సెట్లలో ఆధిక్యంలో ఉన్నవారు ఆట గెలిచినవారౌతారు.
[మార్చు] ప్రపంచ ప్రసిద్ది పోటీలు
ఈ క్రింది నాలుగు పోటీలను కలిపి గ్రాండ్ స్లామ్ గా వ్యవహరిస్తారు.
[మార్చు] బయటి లింకులు
Tennis గురించిన మరింత సమాచారము కొరకు వికీపీడియా యొక్క సోదర ప్రాజెక్టులు:అన్వేషించండి
నిఘంటువు నిర్వచనాలు విక్క్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోటు నుండి
మూల పుస్తకాల నుండి వికి మూల పుస్తకాల నుండి
చిత్రాలు మరియు మాద్యమము చిత్రాలు మరియు మాద్యమము నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి
- అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య వెబ్సైటు
- ఎ.టి.పి టెన్నిస్
- డబ్ల్యు.టి.ఎ టెన్నిస్
- USTA: అమెరికా సంయుక్త రాష్ట్రాల టెన్నిస్ సమాఖ్య
- ప్రసిద్ద టెన్నిస్ సైటు
- అధికార టెన్నిస్ పత్రిక
- టెన్నిస్ గ్రాండ్ స్లామ్ పోటీల చరిత్ర