టెస్ట్ క్రికెట్

వికీపీడియా నుండి

టెస్టు క్రికెట్టు ఐదు రోజుల పాటు జరిగే అవకాశం ఉంటుంది. ఒక్కో రోజుని మూడు భాగాలుగా విభజిస్తారు. ఒక రోజులో మొత్తం ఆరు గంటల పాటు ఆట కొనసాగుతుంది. 20 నిముషాల టీ విరామం, 40 నిముషాల భోజన విరామం ఉంటాయి.

  • మొదటి భాగం: 11am – 1 pm
  • రెండో భాగం: 1:40 pm – 3:40 pm
  • మూడో భాగం: 4 pm – 6 pm
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు