టైఫేసి
వికీపీడియా నుండి
| టైఫేసి | |||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||
|
|||||||||||
|
|
|||||||||||
| Typha Sparganium |
టైఫేసి (Typhaceae) పుష్పించే మొక్కలలో ఒక కుటుంబం.
The APG II system, (1998 మరియు 2003) ప్రకారం ఈ కుటుంబాన్ని ఏకదళబీజాలు తరగతిలో పోయేలిస్ క్రమంలో వర్గీకరించారు, ఈ కుటుంబంలో ఒకే ప్రజాతి టైఫా (Typha) ఉండేది. ఆ తర్వాత స్పార్గానియం (Sparganium) ప్రజాతిని దీనీలో చేర్చారు.
క్రాన్ క్విస్ట్ విధానము (Cronquist system) కూడా దీనిని గుర్తించింది.
[మార్చు] బయటి లింకులు
- Typhaceae in L. Watson and M.J. Dallwitz (1992 onwards). The families of flowering plants: descriptions, illustrations, identification, information retrieval. Version: 27 April 2006. http://delta-intkey.com
- NCBI Taxonomy Browser
- links at CSDL