డాక్టరేట్
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
|
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. |
డాక్టరేట్ చాలా దేశాల్లో అతి పెద్ద డిగ్రీగా పరిగణించబడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా పరిగణిస్తే ఒక్క హాబిలిటేషన్ తప్ప డాక్టరేట్ కన్నా పెద్ద డిగ్రీలేమీ లేవు. డాక్టరేట్ అనే పదం లాటిన్ భాషలోని డాక్టర్ నుండి ఉద్భవించింది. డాక్టర్ అనగా లాటిన్‌లో ఉపాధ్యాయుడు అని అర్థం. ఈ డిగ్రీ మధ్య యుగంలో ఉద్భవించింది. ఆ సమయంలో విశ్వవిద్యాలయాల్లో భోధించాలంటే డాక్టరేట్ తప్పనిసరిగా కావాల్సి ఉండేది.
విషయ సూచిక |
[మార్చు] భారతదేశంలో ఇవ్వబడే డాక్టరేట్‌లు
[మార్చు] పరిశోధనా డాక్టరేట్‌లు
[మార్చు] ప్రొఫెషనల్ డాక్టరేట్‌లు
[మార్చు] గౌరవ డాక్టరేట్‌లు
చాలా భారతీయ విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ లు ప్రదానం చేస్తాయి. ఇవి సాధారణంగా కాన్వొకేషన్ లో వివిధ రంగాలలో విశేషమైన కృషిచేసిన వారికి ఇస్తారు.
- ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క ప్రతిష్టాకరమైన డాక్టరేట్ ను కళాప్రపూర్ణ అంటారు.