డాక్టర్ ఆఫ్ మెడిసిన్
వికీపీడియా నుండి
డాక్టర్ ఆఫ్ మెడిసిన్ (MD, లాటిన్ పదమైన మెడిసిన్ డాక్టర్ అర్ధం ఔషధముల యొక్క ఉపాధ్యాయుడు) అనగా వైద్య చికిత్సలో డాక్టరేట్ పట్టా. వైద్య కళాశాలలు ఈ డాక్టరేట్ పట్టాను అర్హత గల విద్యార్ధులకు ప్రధానం చేస్తుంది. ఈ డాక్టరేట్ పట్టాను పొందిన విద్యార్ధులు తమ వైద్య వృత్తిని కొనసాగించడానికి అర్హులు.