డాక్టర్ చేప

వికీపీడియా నుండి
{{{name}}}
Doctor fish2.jpg
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ఏనిమేలియా
Phylum: కార్డేటా
తరగతి: Actinopterygii
వర్గము: Cypriniformes
కుటుంబము: Cyprinidae
ప్రజాతి: Garra
జాతి: G. rufa
ద్వినామము
Garra rufa
Heckel, 1843మూస:Verify source

డాక్టర్ చేప (ఆంగ్లం Doctor fish) అని మూడు రకాల చేపలు గుర్తించబడ్డాయి: Garra rufa, Cyprinion macrostomus and Tinca tinca.

[మార్చు] Garra rufa

ఈ రకం డాక్టర్ చేపలు టర్కీ దేశంలోని ఈతకొలనులో నివసిస్తాయి. ఇవి సోరియాసిస్ (Psoriasis) వ్యాధిగ్రస్తులైన వారి చర్మం తిని జీవిస్తాయి. ఈ చేపలు చర్మం పైనున్న మృతకణాలను మాత్రమే తిని ఆరోగ్యమైన చర్మాన్ని తిరిగి పెరిగేటట్లు చేస్తుంది. దీనివలన కొందరికి వ్యాధి నయం అయినట్లుగా కొందరి నమ్మకం.

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు