డాక్టర్ నో
వికీపీడియా నుండి
| డాక్టర్ నో | |
| దస్త్రం:007DrNoposter.jpg American Dr. No film poster designed by Mitchell Hooks with 007 logo designed by Joseph Caroff |
|
| దర్శకత్వం | టెరెన్స్ యంగ్ |
|---|---|
| నిర్మాత | Harry Saltzman Albert R. Broccoli |
| రచన | ఇయాన్ ఫ్లెమింగ్ |
| చిత్రానువాదం | Richard Maibaum Johanna Harwood Berkely Mather |
| తారాగణం | సీన్ కానరీ Joseph Wiseman Ursula Andress Jack Lord John Kitzmiller |
| సంగీతం | మాంటీ నార్మన్ |
| ఛాయాగ్రహణం | Ted Moore |
| కూర్పు | పీటర్ ఆర్. హంట్ |
| స్టూడియో | Eon Productions |
| పంపిణీదారు | యునైటెడ్ ఆర్టిస్ట్స్ |
| విడుదలైన తేదీ | అక్టోబర్ 5, 1962 |
| నిడివి | 109 నిమిషాలు |
| దేశం | యునైటెడ్ కింగ్ డం |
| పెట్టుబడి | $1 million |
| వసూళ్లు | $59.6 million |
డాక్టర్ నో (Dr. No) 1962 సంవత్సరంలో సీన్ కానరీ నటించిన జేమ్స్ బాండ్ చలనచిత్రాల వరుసక్రమంలో మొదటి సినిమా. దీనికి ఆధారం 1958లో ఇయాన్ ఫ్లెమింగ్ రచించిన డాక్టర్ నో నవల.
ఈ సినిమాలో జేమ్స్ బాండ్ తన తోటి బ్రిటిష్ ఏజంట్ మరణం గురించి పరిశోధించడానికి జమైకా పంపబడతాడు. ఆ పరిశోధన క్రమంలో అండర్ వరల్డ్ కేంద్రంలో డాక్టర్ జూలియస్ నో ని కలిసి అమెరికా పంపిస్తున్న రాకెట్ లాంచింగ్ పధకాన్ని ఆపాలనే పథకాన్ని విచ్ఛిన్నం చేస్తాడు.
[మార్చు] నటీనటులు
- సీన్ కానరీ as జేమ్స్ బాండ్: A British MI6 agent, number 007.
- ఉర్సులా ఆండ్రెస్ as హనీ రైడర్: A native Jamaican shell diver, making a living by selling Jamaican seashells to dealers in Miami.
- Joseph Wiseman as Dr. Julius No: Main antagonist and a reclusive member of SPECTRE.
- జాక్ లార్డ్ as Felix Leiter: A CIA operative sent to liaise with James Bond while he is in Kingston.
- బెర్నార్డ్ లీ as M: The strict head of the British Secret Service.
- ఆంతోనీ డాసన్ as Professor R. J. Dent: A geologist with a practice in Kingston, who also secretly works for Doctor No.
- John Kitzmiller as Quarrel: A Cayman Islander who was employed by John Strangways to secretly go to Crab Key to collect rock samples; he also worked with Felix Leiter before Bond's arrival.
- జీనా మార్షల్ as Miss Taro: The secretary to Mr. Pleydell-Smith at Government House in Kingston.
- Eunice Gayson as Sylvia Trench (spoken voice by Nikki van der Zyl)[1]: Trench first meets Bond from across a Chemin de Fer table at the London club Le Cercle.
- Lois Maxwell as Miss Moneypenny: The secretary to M.
- పీటర్ బర్టన్ as Major Boothroyd: The head of Q-Branch, Boothroyd is brought in by M to replace Bond's Beretta M 1934 with a Walther PPK.
- Timothy Moxon as John Strangways (voiced by Robert Rietty[1]): Strangways is the head of the Kingston station for the British Secret Service, murdered by Dr. No's henchmen, the 'Three Blind Mice'.
- Reggie Carter as Mr. Jones: A henchman of Dr. No that was sent to pick up 007 at the Palisadoes Airport.
- Marguerite LeWars as Dr. No's photographer "Freelance": One of Dr. No's operatives who trails Bond.
Ursula Andress as Honey Rider
[మార్చు] మూలాలు
- ↑ ఉదహరింపు పొరపాటు: సరైన
<ref>కాదు;Dr._No_1962_-_Castఅనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు