డాక్టర్ బాబు
వికీపీడియా నుండి
| డాక్టర్ బాబు (1973) | |
| దర్శకత్వం | లెనిన్ బాబు |
|---|---|
| నిర్మాణం | తమ్మారెడ్డి కృష్ణమూర్తి |
| తారాగణం | శోభన్‌బాబు , జయలలిత |
| సంగీతం | టి.చలపతిరావు |
| నేపథ్య గానం | ఘంటసాల |
| నిర్మాణ సంస్థ | రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ |
| భాష | తెలుగు |
[మార్చు] నటీనటులు
- శోభన్ బాబు - డాక్టర్ శేఖర్
- జయలలిత - గౌరి
- ఎస్.వి.రంగారావు - మల్లుదొర
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- రేలంగి వెంకట్రామయ్య
- వరలక్ష్మి - పార్వతి
- ముక్కామల కృష్ణమూర్తి
- విజయలలిత - లీల
- అల్లు రామలింగయ్య - దేవయ్య, భూత వైద్యుడు
- రాజబాబు
- రాజనాల కాళేశ్వరరావు - పోతరాజు
- నగేష్
[మార్చు] పాటలు
- అల్లనేరేడు చెట్టుకాడ అమ్మలాల లేత సూరీడు పొడిచాడు
- వయసు పిచ్చిది ప్రేమ గుడ్డిది
- విరిసే కన్నులలో వేయి బాసలున్నవిలే అవి నా గుండెలలో అల్లరి చేస్తున్నవిలే
[మార్చు] మూలాలు
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.