డాలర్ డ్రీమ్స్

వికీపీడియా నుండి
డాలర్ డ్రీమ్స్ (2000)
దర్శకత్వం శేఖర్ కమ్ముల
నిర్మాణం శేఖర్ కమ్ముల
తారాగణం సత్య కృష్ణన్ ,
అనిష్ కురువిల్లా
కూర్పు వెంకటేష్ , మాధవ
భాష తెలుగు

డాలర్ డ్రీమ్స్ దర్శకుడిగా శేఖర్ కమ్ముల మొదటి సినిమా .

నటీనటులు [మార్చు]

  • సత్య కృష్ణన్
  • అనిష్ కురువిల్ల
  • ప్రియంక వీర్
  • అనిల్ ప్రశాంత్
  • సంతోష్ కుమార్
  • దష్వీర్ సింగ్
  • రవిరాజు


అవార్డులు [మార్చు]

ఈ సినిమాకు ఆయనకు ఉత్తమ నూతన దర్శకుడిగా జాతీయ పురస్కారము లభించింది.

బయటి లింకులు [మార్చు]