డిప్లోకోకస్
వికీపీడియా నుండి
డిప్లోకోకస్ (Diplococcus) ఒక రకమైన గోళాకార బాక్టీరియం. ఇవి ఎల్లప్పుడూ జతగా ఉంటాయి.
- ఉదాహరణలు
- స్ట్రెప్టోకోకస్ న్యుమోనియే - న్యుమోనియా ను కలుగజేస్తాయి.
- నిసేరియా గొనొరియే - గనేరియా ని కలుగుజేస్తాయి.
- నిసేరియా మెనింజైటిడిస్ - మెనింజైటిస్ ను కలుగజేస్తాయి.