డిసెంబర్ 13
వికీపీడియా నుండి
డిసెంబర్ 13, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 347వ రోజు (లీపు సంవత్సరము లో 348వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 18 రోజులు మిగిలినవి.
| << | డిసెంబర్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
| 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
| 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
| 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
| 29 | 30 | 31 | ||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 2001: భారత పార్లమెంటు పై ఐదుగురు తీవ్రవాదులు దాడి చేసిన సంఘటనలో ఆరుగురు పోలీసులు, ఒక తోటమాలి మరణించారు. మొత్తం తీవ్రవాదులందరూ భద్రతా దళాల కాల్పుల్లో హతమయ్యారు. వీరందర్నీ పాకిస్తాన్ దేశస్తులుగా గుర్తించారు.
జననాలు [మార్చు]
- 1911: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ట్రిగ్వే హవిల్మొ.
- 1960: దగ్గుపాటి వెంకటేష్, ప్రముఖ సినీ నటుడు.
మరణాలు [మార్చు]
- 1986: హిందీ సినీనటి స్మితాపాటిల్.
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
డిసెంబర్ 12 - డిసెంబర్ 14 - నవంబర్ 13 - జనవరి 13 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |