డెంగీ

వికీపీడియా నుండి
డెంగూ జ్వరం
వర్గీకరణ & బయటి వనరులు
Denguerash.JPG
డెంగీ రోగి వీపుపై వచ్చిన పొక్కులు
ICD-10 A90.
ICD-9 061
DiseasesDB 3564
MedlinePlus 001374
eMedicine med/528 
MeSH C02.782.417.214

డెంగూ జ్వరం (Dengue fever) దోమల వల్ల కలిగే అంటు వ్యాధి. ఇది ఫ్లేవీవైరస్ ప్రజాతికి చెందిన డెంగూ వైరస్ మూలంగా జ్వరంతో కలిగే వ్యాధి. ఇది ఎక్కువగా ఉష్ణ మండల దేశాలలోను మరియు ఆఫ్రికా దేశాలలో వ్యాపించింది.[1] ఇది మలేరియా లాగానే వ్యాపించినా, పట్టణ ప్రాంతాలలో కూడా కనిపిస్తుంది. ఇది పగలు చురుకుగా కుట్టే ఈడిస్ ఇజిప్టీ దోమల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది.[2]

[మార్చు] వ్యాధి నిర్ధారణ

ఈ వ్యాధి నిర్ధారణ సామాన్యంగా వ్యాధి లక్షణాల ఆధారంగా జరుగుతుంది. ఏ మాత్రం కారణం లేకుండా అత్యధికంగా జ్వరం రావడం, చర్మంగా దద్దుర్లు మరియు రక్తఫలకాల సంఖ్య తగ్గిపోవడం దీని ముఖ్య లక్షణాలు.

1975 నుండి అమలులో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం క్రింది వానిలో ఏ నాలుగు లక్షణాలు ఉన్నా డెంగూ జ్వరం ఉన్నట్టుగా భావించాలి:[3]

  1. జ్వరం, తలనొప్పి, ఆకలి లోపించడం.
  2. రక్తస్రావం జరిగే సూచనలు (పోజిటివ్ టార్నికి పరీక్ష, ఏ మాత్రం ప్రేరణ లేకుండా చిగుర్లు, రక్త విరోచనాలు లేదా వాంతులు
  3. రక్తఫలకాలు రక్తంలో తక్కువ కావడం
  4. ప్లాస్మా లీకింగ్ జరిగిన సూచనలు (హిమటోక్రిట్ 20% కంటె తగ్గినట్లైతే

డెంగూ షాక్ సిండ్రోమ్ is defined as dengue hemorrhagic fever plus:

  • నీరసంగా ఉండే నాడి,
  • తక్కువైన పల్స్ పీడనం (20 mm Hg కంటే తక్కువ)
  • చల్లగా తేమ కలిగిన చర్మం మరియు అసహనం.
Close-up photograph of an Aedes aegypti mosquito biting human skin
మానవ రక్తాన్ని పీలుస్తున్న ఈడిస్ ఇజిప్టీ దోమ
A black and white photograph of people filling in a ditch with standing water
నిలువ ఉన్న నీటిని తొలగించడం ద్వారా దోమల సంతతిని నిరోధించే ప్రయత్నం చేస్తున్న 1920 లోని చిత్రం
సూక్ష్మదర్శినిలో చూసినపుడు కనిపించిన డెంగీ వైరస్)

Serology and polymerase chain reaction (PCR) studies are available to confirm the diagnosis of dengue if clinically indicated.

[మార్చు] మూలాలు

"http://te.wikipedia.org/w/index.php?title=డెంగీ&oldid=706122" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు