డెక్కన్ చార్జర్స్
వికీపీడియా నుండి
డెక్కన్ చార్జర్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో హైదరాబాదు కు ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టు. వీరు 2009 లో దక్షిణ ఆఫ్రికా లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్2 పోటీలలో విజేతగానిలిచారు. 2010 లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్3 పోటిలలో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో సెమీఫైనల్స్ లో ఓడిపోయి పోటీనుండి నిష్క్రమించారు.
[మార్చు] జట్టు వివరాలు
|
డెక్కన్ చార్జర్స్ జట్టు
|
||||||
|---|---|---|---|---|---|---|
|
బ్యాటింగ్ సభ్యులు
|
వికెట్ కీపర్లు
బౌలింగ్ సభ్యులు
|
జట్టు సహాయ సభ్యులు
|
||||
[మార్చు] 2010 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్3
| క్రమ సంఖ్య. | తేదీ | ప్రత్యర్థి | వేదిక | ఫలితం |
|---|---|---|---|---|
| 1 | మార్చి 12 | కోల్కతా నైట్ రైడర్స్ | డి.వై.పాటిల్ స్టేడియం, ముంబై | 11 పరుగుల తేడాతో ఓటమి. |
| 2 | మార్చి 14 | చెన్నై సూపర్ కింగ్స్ | ఎమ్.ఎ.చిదంబరం స్టేడియం, చెన్నై | 31 పరుగుల తేడాతో గెలుపు - మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ - |
| 3 | మార్చి 19 | కింగ్స్ XI పంజాబ్ | బారాబత్తి స్టేడియం,కటక్ | 6 పరుగుల తేడాతో గెలుపు - మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్- |
| 4 | మార్చి 21 | ఢిల్లీ డేర్ డెవిల్స్ | బారాబత్తి స్టేడియం,కటక్ | 10 పరుగుల తేడాతో గెలుపు -మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్- |
| 5 | మార్చి 26 | రాజస్తాన్ రాయల్స్ | సర్దార్ పటేల్ స్టేడియం,అహ్మదాబాద్ | 8 వికెట్ల తేడాతో ఓటమి |
| 6 | మార్చి 28 | ముంబై ఇండియన్స్ | డి.వై.పాటిల్ స్టేడియం, ముంబై | 41 పరుగుల తేడాతో ఓటమి. |
| 7 | ఏప్రిల్ 1 | కోల్కతా నైట్ రైడర్స్ | ఈడెన్ గార్డెన్స్ స్టేడియం,కోల్కతా | 24 పరుగుల తేడాతో ఓటమి. |
| 8 | ఏప్రిల్ 3 | ముంబై ఇండియన్స్ | బ్రబోర్న్ స్టేడియం, ముంబై | 63 పరుగుల తేడాతో ఓటమి. |
| 9 | ఏప్రిల్ 5 | రాజస్తాన్ రాయల్స్ | విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం,నాగపూర్ | 2 పరుగుల తేడాతో ఓటమి. |
| 10 | ఏప్రిల్ 8 | రాయల్ ఛాలెంజర్స్ బెంగలూర్ | ఎమ్. చిన్నస్వామి స్టేడియం,బెంగలూరు | 7 వికెట్ల తేడాతో గెలుపు - మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్- |
| 11 | ఏప్రిల్ 10 | చెన్నై సూపర్ కింగ్స్ | విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం,నాగపూర్ | 6 వికెట్ల తేడాతో గెలుపు - మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్- |
| 12 | ఏప్రిల్ 12 | రాయల్ ఛాలెంజర్స్ బెంగలూర్ | విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం,నాగపూర్ | 13 పరుగుల తేడాతో గెలుపు - మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్- |
| 13 | ఏప్రిల్ 15 | కింగ్స్ XI పంజాబ్ | హెచ్.పి.సి.ఎ క్రికెట్ స్టేడియం,ధర్మశాల | 5 వికెట్ల తేడాతో గెలుపు -మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్- |
| 14 | ఏప్రిల్ 18 | ఢిల్లీ డేర్ డెవిల్స్ | ఫిరోజ్ షా కోట్ల స్టేడియం,ఢిల్లీ | 11 పరుగుల తేడాతో గెలుపు - మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్- |
| 15 | ఏప్రిల్ 22[సెమీ ఫైనల్] | చెన్నై సూపర్ కింగ్స్ | డి.వై.పాటిల్ స్టేడియం, ముంబై | 38 పరుగుల తేడాతో ఓటమి. |
| 16 | ఏప్రిల్ 24 [మూడో స్థానం కోసం పోటీ] | రాయల్ ఛాలెంజర్స్ బెంగలూర్ | డి.వై.పాటిల్ స్టేడియం, ముంబై | 9 వికెట్ల తేడాతో ఓటమి |
| మొత్తం | గెలిచినవి 8 , ఓడినవి 8 |