డెన్మార్క్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

డెన్మార్క్, అధికార నామం కింగ్డం ఆఫ్ డెన్మార్క్(డానిష్: Kongeriget Danmark, డేన్స్‌ల నేల అని అర్ధం) డెన్మార్క్ మూడు స్కాండినేవియన్ దేశాల్లో ఒకటి. ప్రధాన భూభాగం జర్మనీ దేశానికి ఉత్తరంగా కలదు. రాజధాని నగరం కోపెన్‌హగెన్.
"http://te.wikipedia.org/w/index.php?title=డెన్మార్క్&oldid=808796" నుండి వెలికితీశారు