డేవిడ్ బాల్టిమోర్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
డేవిడ్ బాల్టిమోర్
2008 లో బాల్టిమోర్
జననం (1938-03-07)మార్చి 7, 1938
న్యూయార్క్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
జాతీయత అమెరికా సంయుక్త రాష్ట్రాలు
రంగములు జీవ శాస్త్రము
విద్యాసంస్థలు Massachusetts Institute of Technology
Rockefeller University
California Institute of Technology
ఆల్మ మాటర్ Swarthmore College
Rockefeller University
ప్రసిద్ధి Reverse transcriptase
బాల్టిమోర్ వర్గీకరణ
ముఖ్యమైన అవార్డులు నోబెల్ బహుమతి (1975)

డేవిడ్ బాల్టిమోర్ (David Baltimore (జ. మార్చి 7, 1938) అమెరికా దేశానికి చెందిన జీవశాస్త్రవేత్త మరియు నోబెల్ బహుమతి గ్రహీత.

జీవిత సంగ్రహం[మార్చు]

Baltimore in the 1970s

బాల్టిమోర్ న్యూయార్క్ పట్టణంలో రిచర్డ్ బాల్టిమోర్ మరియు జెర్టూడ్ లిప్షిజ్ దంపతులకు జన్మించాడు. ఇతడు 1956 పట్టభద్రుడై జీవశాస్త్రములో శ్రద్ధ కనపరిచి జాక్సన్ ప్రయోగశాలలో ప్రవేశించాడు.[1][2] ఇతడు స్వార్త్ మోర్ కళాశాలలో బి.ఎ. డిగ్రీని 1960లో పొంది రాకెఫెల్లర్ విశ్వవిద్యాలయం నుండి 1964లో పి.హెచ్.డి. సంపాదించాడు. తర్వాత మెశాచుసెట్స్ సాంకేతిక సంస్థ మరియు ఆల్బర్ట్ ఐన్ స్టీన్ కళాశాలలో ఫెల్లోషిప్ చేశాడు. మెశాచుసెట్స్ లో 1968 సంవత్సరం చేరి 1974 ఫెల్లోషిక్ ఆఫ్ అమెరికన్ అకాడమీ సంపాదించాడు.[3]

మూలాలు[మార్చు]

  1. Nobel Prize autobiography. Nobelprize.org (1938-03-07). Retrieved on 2012-02-17.
  2. Kerr, Kathleen. "They Began Here", Newsday. Accessed 23 Oct 2007. "David Baltimore, 1975 Nobel laureate and one of the nation's best-known scientists, is a good case in point. The 60-year-old Baltimore, who graduated from Great Neck High School in 1956..."
  3. "Book of Members, 1780–2010: Chapter B". American Academy of Arts and Sciences. సంగ్రహించిన తేదీ 9 May 2011. 

బయటి లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.