డేవిడ్ షూల్మన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
డేవిడ్ శూల్మన్, 2008

డేవిడ్ శూల్మన్ భారతీయజ్ఞుడు. భారతీయ భాషలపై ఈయనకున్నంత పటుత్వం ఇంకెవరికీ లేదని కొందరు భాషావేత్తల నమ్మకం. ఈయన ఎన్నో అంశాలపై పరిశోధనలు చేస్తున్నారు. దక్షిణ భారత మతాల చరిత్ర, భారతీయ కవిత్వం, తమిళ ఇస్లాం, ద్రవిడ కుటుంబ భాషల భాషాశాస్త్రం, మరియు కర్ణాటక సంగీతం ఇందులో ప్రధానమైనవి. ఈయన పుస్తకాలు హీబ్రూ భాషలో ప్రచురితమయ్యాయి కూడా.