ఢాకా
| ఢాకా | |
|---|---|
| Dhaka skyline | |
| Nickname(s): మస్జిద్‌ల్ నగరం | |
|
[[file:మూస:Location map Bangladesh|250px|ఢాకా is located in మూస:Location map Bangladesh]]<div style="position: absolute; z-index: 2; top: సమాసంలో(Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను%; left: సమాసంలో(Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను%; height: 0; width: 0; margin: 0; padding: 0;">
[[File:మూస:Location map Bangladesh|6x6px|ఢాకా|link=|alt=]]
ఢాకా
|
|
| Coordinates: | |
| Country | Bangladesh |
| Administrative District | Dhaka District |
| Government | |
| - Mayor | Sadeque Hossain Khoka |
| Area | |
| - City | 153.84 km2 (59.4 sq mi) |
| Population (2007)[1] | |
| - City | 67,37,774 |
| - Density | 43,797.3/km2 (1,13,434.5/sq mi) |
| - Metro | 1,22,95,728 |
| Time zone | BST (UTC+6) |
ఢాకా (ఆంగ్లం : Dhaka) (పూర్వపు పేరు "డక్కా") (బెంగాలీ : ঢাকা, బంగ్లాదేశ్ రాజధాని, మరియు ఢాకా జిల్లా ప్రధాన నగరం. ఢాకా ఒక మహా నగరం మరియు దక్షిణాసియా లోని పెద్ద నగరాలలో ఒకటి. బురిగంగా నది ఒడ్డున గలదు, ఈ నగర జనాభా కోటీ ఇరవై లక్షలు, బంగ్లాదేశ్‌లో అత్యంత జనాభాగల నగరం.[1] దీని సాంస్కృతిక చరిత్రను చూసి, దీనికి "మసీదుల నగరం" అని పిలుస్తారు. ఇక్కడ తయారయ్యే ముస్లిన్ బట్టలు వీటి నాణ్యతకు ప్రఖ్యాతి గాంచినవి.[2][3]
17వ శతాబ్దంమొఘల్ సామ్రాజ్యం కాలంలో, ఈ నగరానికి జహాంగీర్ నగర్ అని పేరు, ఇది ఒక ప్రాంతీయ రాజధాని మరియు ప్రపంచవ్యాప్తంగా మస్లిన్ వర్తక కేంద్రం. 19వ శతాబ్దం బ్రిటిష్ కాలంలో నేటి నగరం అభివృద్ధి చెందినది. బెంగాల్ లో కోల్కతా తరువాత రెండవ అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందినది. భారత విభజన 1947లో జరిగిన తరువాత ఈనగరం తూర్పు పాకిస్తాన్ రాజధానిగానూ, ఆతరువాత, 1972 లో స్వతంత్ర బంగ్లాదేశ్ రాజధానిగా అవతరించింది.
విషయ సూచిక |
చరిత్ర [మార్చు]
మూలాలు [మార్చు]
- ↑ 1.0 1.1 Bangladesh Bureau of Statistics, Statistical Pocket Book, 2007 (pdf-file) 2007 Population Estimate. Accessed on 2008-09-29.
- ↑ "Dhaka Calling Card Tourism" (PHP). 2007-10-22. Retrieved 2007-10-22.
- ↑ "Bangladesh Online tourism" (PHP). 2007-10-22. Retrieved 2007-10-22.
ఇతర పఠనాలు [మార్చు]
- Pryer, Jane (2003). Poverty and Vulnerability in Dhaka Slums: The Urban Livelihood Study. Ashgate Publishing. ISBN 0-7546-1864-1. OCLC 123337526 243482310 50334244 50939515.
- Rabbani, Golam ({{{Year}}})
- Ahmed, Sharifuddin. Dhaka: Past, Present and Future. The Asiatic Society,Dhaka, 1991. ISBN 984-512-335-0.
- Sarkar, Sir Jadunath. History of Bengal (II). Dhaka, 1948.
- Taifoor, S.M. Glimpses of Old Dacca. Dhaka, 1956.
- Karim, Abdul. History of Bengal, Mughal Period (I). Rajshahi, 1992.
బయటి లింకులు [మార్చు]
[[wiktionary:Special:Search/{{{1}}}|నిఘంటువు నిర్వచనాలు]] విక్క్షనరీ నుండి
[[wikibooks:Special:Search/{{{1}}}|పాఠ్యపుస్తకాలు]] వికీ పుస్తకాల నుండి
[[wikiquote:Special:Search/{{{1}}}|ఉదాహరణలు]] వికికోటు నుండి
[[wikisource:Special:Search/{{{1}}}|మూల పుస్తకాల నుండి]] వికి మూల పుస్తకాల నుండి
[[commons:Special:Search/{{{1}}}|చిత్రాలు మరియు మాద్యమము]] చిత్రాలు మరియు మాద్యమము నుండి
[[wikinews:Special:Search/{{{1}}}|వార్తా కథనాలు]] వికీ వార్తల నుండి