తక్షశిల

వికీపీడియా నుండి

జాలియన్ వద్ద - ప్రాచీన బౌద్ధ విహారము, తక్ష శిల

తక్ష శిల లేదా తక్షిల లేదా టెక్స్లా(ఉర్దూ ٹیکسلا ), (సంస్కృతం तक्षशिला ), పాలీ:తక్కశిలా) పాకిస్తాన్ లోని ఒక ముఖ్యమైన పురాతత్వ ప్రదేశము. ఇచ్చట గాంధార నగరమైనటువంటి 'తక్ష శిల' యొక్క శిథిలాలున్నాయి. ఇది ప్రముఖమైన హిందూ వైదిక నగరం [1] మరియు బౌధ్ధుల [2] విజ్ఞాన కేంద్రంగా క్రీ.పూ. 6వ శతాబ్దం [3] నుండి 5వ శతాబ్దం వరకు విరాజిల్లినది. [4] [5] 1980 లో తక్షశిల, యునెస్కో వారిచే "ప్రపంచ వారసత్వ ప్రదేశం" గా నమోదై ప్రకటింపబడినది.[6]

తక్షశిల పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో ఇస్లామాబాద్ కు 35 కి.మీ. పశ్చిమాన గ్రాండ్ ట్రంకు రోడ్డు కు ప్రక్కనే గలదు.

ప్రాచీన భారతదేశం లోని అతిపెద్ద ప్రధాన విశ్వవిద్యాలయాలు రెండు. అవి 1. నలందా విశ్వవిద్యాలయం, (బీహారు) 2. తక్షశిల విశ్వవిద్యాలయం (పాకిస్తాన్)

విషయ సూచిక

[మార్చు] విశ్వవిద్యాలయం

తక్షశిల విశ్వవిద్యాలయం పురాతన భారతదేశపు అత్యున్నత విద్యాలయాలలో ఒకటి.


[మార్చు] మూలాలు

తక్షశిలా నాణెం, 200-100 BCE. బ్రిటిష్ మ్యూజియం.
  1. Majumdar, Raychauduri and Datta [1946]. An Advanced History of India. London: Macmillan, 64. 
  2. UNESCO World Heritage List. 1980. Taxila: Brief Description. Retrieved 13 January 2007
  3. "History of Education", Encyclopædia Britannica, 2007.
  4. "Nalanda" (2007). Encarta.
  5. Joseph Needham (2004), Within the Four Seas: The Dialogue of East and West, Routledge, ISBN 0415361664:
    మూస:Quote
  6. UNESCO World Heritage Site. 1980. Taxila: Multiple Locations. Retrieved 13 January 2007.

[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] బయటి లింకులు

పేజీకి సంభందించిన లింకులు