తడ

వికీపీడియా నుండి
  ?తడ మండలం
నెల్లూరు • ఆంధ్ర ప్రదేశ్
తడను చూపిస్తున్న పటము
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని గుర్తిస్తున్న భారతదేశ పటము
Location of తడ
 తడ 
నెల్లూరు జిల్లా పటములో తడ మండలం యొక్క స్థానము
నెల్లూరు జిల్లా పటములో తడ మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 13°36′N 80°03′E / 13.59683, 80.05718
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము తడ
జిల్లా(లు) నెల్లూరు
గ్రామాలు 22
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
42,018 (2001)
• 21065
• 20953
• 53.81
• 64.36
• 43.24


తడ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక గ్రామము మరియు మండలము. ఈ ఊరు చెన్నై-నెల్లూరు జాతీయ రహదారిలో చెన్నైనుండి 85 కి.మీ. దూరంలో ఉంది. తమిళనాడు - ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు ఈ వూరినుండి 1.5 కి.మీ. దూరంలో ఉంటుంది. ఇక్కడికి సమీప రైల్వే స్టేషన్ సూళ్ళూరుపేట. తడకు సమీపంలో వరదయ్యపాలెం వద్ద "ఉబ్బలమడుగు" అనే చోట ఒక జలపాతం ఉంది. ఈ చుట్టుప్రక్కల అడవి ప్రదేశం, ట్రెక్కింగ్‌కు అనువైన దారి, జలపాతం ప్రకృతి ప్రేమికులను అలరిస్తాయి.

విషయ సూచిక

[మార్చు] వ్యవసాయం, నీటి వనరులు

[మార్చు] పరిశ్రమలు

[మార్చు] విద్య, వైద్యం, రవాణా

[మార్చు] పర్యాటక ప్రదేశాలు

[మార్చు] మండలంలో గ్రామాలు

[మార్చు] తడ సమీప అరణ్యంలో అందాలు

తడ సమీపంలో జలపాతానికి వెళ్లే దారి
తడ సమీపంలో మరొక జలపాతం
తడ సమీపంలో ఒక జలపాతం


"http://te.wikipedia.org/w/index.php?title=తడ&oldid=729707" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు