తడికలపూడి

వికీపీడియా నుండి

తడికలపూడి, పశ్చిమ గోదావరి జిల్లా, కామవరపుకోట మండలానికి చెందిన గ్రామము.

గ్రామం మొదటిలో బోర్డు.
గ్రామదేవత గుడి - ద్వారంపై ఇలా వ్రాసిఉన్నది "శ్రీ అంకాలమ్మ, గంగానమ్మ, మరియు 101 దేవతలు ఉండు ఆలయం"

ఇక్కడ మెరక తోటల వ్యవసాయం అధికం. భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్నందున కొబ్బరి, పామాయిల్, మామిడి, కూరగాయలు, ప్రొద్దుతిరుగుడు, పుగాకు వంటి పంటలు బాగా పండుతాయి. చెరువు క్రింద వరి వ్యవసాయం జరుగుతున్నది.


వూరిలో ఒక హైస్కూలు, రెండు బియ్యం మిల్లులు, రెండు సినిమా హాలులు, ఒక పెట్రోలు పంపు ఉన్నాయి.

పేజీకి సంభందించిన లింకులు