తనికెళ్ళ భరణి

వికీపీడియా నుండి
తనికెళ్ళ భరణి

తనికెళ్ళ భరణి (జననం: జులై 14, 1956) తెలుగు సినిమా నటుడు. ఈయన మంచి రచయత కూడా. తెలుగు భాషాభిమాని. భరణి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలంలోని జగన్నాధపురం. తెలుగు సినిమాలలో హాస్య ప్రధాన పాత్రలు అనేకం పోషించాడు. ఈయన సకలాకళా కోవిదుడు. ఇతనికి ప్రముఖ దర్శకుడు వంశీ మిత్రుడు. వంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సినిమాకు మంచి సంభాషణలు అందివ్వడమే కాక ఒక మంచి పాత్రను కూడా పోషించాడు. ఇప్పటిదాకా దాదాపు 320 సినిమాలలో నటించాడు. [1]

విషయ సూచిక

[మార్చు] వ్యక్తిగతం

తనికెళ్ళ చిత్రపటం.

భరణి భార్య పేరు భవాని. వారికి మహాతేజ అనే కొడుకు, సౌందర్యలహరి అనే కుమార్తె ఉన్నారు.

[మార్చు] చిత్ర సమాహారం

[మార్చు] నటించిన చిత్రాలు

  1. కలెక్టర్ గారి భార్య (2010)
  2. బావ (సినిమా) (2010)
  3. రక్తచరిత్ర - రామ్మూర్తి - 2010
  4. మిస్సమ్మ (2003 సినిమా)
  5. శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్
  6. స్వర కల్పన
  7. చెట్టు కింద ప్లీడర్
  8. శివ
  9. జగదేక వీరుడు అతిలోక సుందరి
  10. సీతారామయ్య గారి మనవరాలు
  11. అప్పుల అప్పారావు
  12. యమలీల
  13. నువ్వు నాకు నచ్చావ్
  14. మన్మథుడు
  15. ఇంద్ర
  16. చిత్రం

[మార్చు] రచయితగా

[మార్చు] ప్రజాదరణ పొందిన తనికెళ్ళ భరణి డైలాగులు

  • నన్ను గిట్ల డిసైడ్ చేసినావేందన్నో... (యమలీల సినిమా)

[మార్చు] రచనలు

  1. నక్షత్ర దర్శ్హనం
  2. పరికిణీ
  3. యందరొ మహానుభావులు
  4. మాత్రలు
  5. శబ్బాష్‌రా శంకరా

[మార్చు] మూలాలు

[మార్చు] బయటి లింకులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు