తపస్సు

వికీపీడియా నుండి
దస్త్రం:7BrahmanMH.jpg
Cross-legged posture. See also: Lotus Position

తపస్సు లేదా తపము (Tapas) అనగా మనస్సును దైవం మీద లగ్నం చేసి ఆధ్యాత్మికంగా చేయు ధ్యానం. హిందూ పురాణాలలో ఎందరో ఋషులు తపస్సు చేసి దైవ సాక్షాత్కారాన్ని పొంది ధన్యులయ్యారు. ఇది యోగాభ్యాసం కి సన్నిహితంగా ఉంటుంది.

[మార్చు] కొన్ని ఉదాహరణలు

  • భగీరధుడు దీర్ఘకాలం తపస్సు చేసి భూమి మీదకు గంగానదిని తెప్పించి పితృరుణం తీర్చుకున్నాడు.
"http://te.wikipedia.org/w/index.php?title=తపస్సు&oldid=719053" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు