తమిళనాడు ఎక్స్‌ప్రెస్
వికీపీడియా నుండి
తమిళనాడు ఎక్స్‌ప్రెస్ (Tamil Nadu Express) భారత రైల్వేల ఎక్స్‌ప్రెస్ రైలుబండి. ఇది చెన్నై మరియు న్యూఢిల్లీ పట్టణాల మధ్య నడుస్తుంది.
సమయ పట్టిక [మార్చు]
| Station name | Station code | Arrives | Departs | Halts |
|---|---|---|---|---|
| న్యూఢిల్లీ | NDLS | Source | 22:30 | |
| ఆగ్రా కంటోన్మెంట్ | AGC | 01:07 | 01:10 | 3 min |
| గ్వాలియర్ కూడలి | GWL | 02:36 | 02:39 | 3 min |
| ఝాన్సీ కూడలి | JHS | 04:00 | 04:12 | 12 min |
| భోపాల్ కూడలి | BPL | 07:55 | 08:05 | 10 min |
| ఇటార్సీ కూడలి | ET | 09:50 | 09:53 | 3 min |
| నాగపూర్ కూడలి | NGP | 14:15 | 14:30 | 15 min |
| బలార్షా కూడలి | BPQ | 17:25 | 17:35 | 10 min |
| వరంగల్ | WL | 20:48 | 20:50 | 2 min |
| విజయవాడ కూడలి | BZA | 00;15 | 00:25 | 10 min |
| చెన్నై సెంట్రల్ | MAS | 07:10 | Destination |
బయటి లింకులు [మార్చు]
- Tamil Nadu Express at India Rail Info