తమ్ముడు
వికీపీడియా నుండి
తమ్ముడు సినిమా వ్యాసము గురించి తమ్ముడు (సినిమా) వ్యాసాన్ని చూడగలరు
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
ఇద్దరు లేక ఎక్కువమంది గల కుటుంబములోని సంతానంలో (అన్నాతమ్ముల్లు, అక్కాతమ్ముల్లు) వయసులో చిన్నవాడైన పురుషుడిని తమ్ముడు (Younger Brother) అంటారు. సంస్కృతంలో అనుజుడు అని పిలుస్తారు.
చాలా సంఘాలలో పిల్లలందరూ చిన్నతనంలో కలిసి పెరగడం మూలంగా ఇద్దరి మధ్య మంచి సంబంధాలుంటాయి. చిన్నచిన్న తగాలున్న పెరుగుతున్న కొలదీ అవి సర్దుకుంటాయి. ఈ సంబంధాలు తల్లిదండ్రుల ప్రవర్తన, వారు పుట్టిన క్రమం మరియు బయటి కుటుంబాలతో వారి సంబంధాలమీద ఆధారపడి ఉంటుంది.