తాడు

వికీపీడియా నుండి
Coils of rope used for long-line fishing

తాడు లేదా త్రాడు (ఆంగ్లం Rope) నారలతో చేసిన పొడవైన వస్తువు. ఇది దారం కన్నా మందంగా ఉంటుంది. ఒక సామాన్యమైన గృహోపకరణంగా విస్తృత ఉపయోగాలున్నది. వీటిని దేనినైనా గట్టిగా బంధించడానికి లేదా లాగడానికి ఉపయోగిస్తారు. నార పోగుల్ని మెలితిప్పడం ద్వారా పోగుల బలం అధికమౌతుంది. ఒక తీగ, దారం మొదలైన వాటి కంటే తాడు బలమైనది.


[మార్చు] రకాలు

  • ప్రకృతిసిద్ధమైన నారలతో తయారైనవి:
  • కృత్రిమమైన నారలతో తయారైనవి:
    • నైలాన్ తాడు, ప్లాస్టిక్ తాడు

[మార్చు] ఉపయోగాలు

తాడు చరిత్ర పూర్వం నుండి విస్తృతంగా నిర్మాణ రంగంలో, సముద్రయానం, క్రీడలు, సమాచార రంగాలలో ఉపయోగంలో ఉన్నది. తాడును బిగించడానికి చాలా రకాల ముడులు (Knots) కనుగొన్నారు. గిలకలు తాడులోని శక్తిని దారిమార్చడానికి ఉపయోగిస్తారు.

[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=తాడు&oldid=711648" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు