తాప్సీ
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
| తాప్సీ | |
| జన్మ నామం | తాప్సీ పను |
| జననం | ఢిల్లీ, భారతదేశం |
| క్రియాశీలక సంవత్సరాలు | 2010 - |
| ప్రముఖ పాత్రలు | ఝుమ్మందినాదం |
తాప్సీ వర్థమాన సినీ నటి. ఝుమ్మందినాదం చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యింది. నటనకు పూర్వం ఈమె మోడలింగ్ చేసేది. ఈమె స్వస్థలం ఢిల్లీ. తండ్రి ఆర్థిక లావాదేవీల నిపుణుడిగా పనిచేస్తున్నాడు. ఈమెకు ఒక తమ్ముడు ఉన్నాడు. వీరి కుటుంబం ఢిల్లీ లో స్థిరపడింది.
నటించిన చిత్రాలు [మార్చు]
- గుండెల్లో గోదారి (2013)
- షాడో (2013 సినిమా) (2013)
- మొగుడు (సినిమా)(2011)
- మిస్టర్ పర్ఫెక్ట్ (2011)
- వీర
- ఝుమ్మందినాదం (2010) (తొలి చిత్రం)