తాబేలు మరియు కుందేలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఇది చిన్నపిల్లలకోసం ఉద్దేశించిన నీతి కథ. దీనిని గ్రీకు రచయిత ఐసొప్ (Aesop) (620–560 BC) వ్రాసినాడు. తరువాత ప్రపంచంలోని అన్ని భాషలలోకి అనువదించారు.

కథ[మార్చు]

నీథికథ

− తాబెలు-కుందేలు పందెం

− ``అనగనగ ఒక అదవిలొ ఒక తుంటరి కుందెలు ఉండేధి . దానికి అదె గొప్ప అనె బావనతో గర్వంగ బావించేచధి ఒకరోజు అధి ఆడుతు పాడుతు విహరిస్థుందగ దానికి ఒక తాభేలు ఎదురు పడింధి అధి నెమ్మధిగా నడుస్థూఉంధి .దానిని చుసి కుందెలు ఎగతాలి చేసింధి నువ్వు నాకన్న వేగంగ పరిగెత్థలేవు నీకన్ననెనె గొప్ప అని ఎగతాలి చేసింధి ..అలాగె కుంధెలు తాబేలుథొ మనిద్దరం అటు చివరనున్న చెట్టు దగ్గరకు ఎవరు ముందుగా చేరితె వారెగొప్ప అని పందెం వెసి౦ధి .తాబేలు అంధుకు సరె అని పరుగు పంధెనికఇకి అంగీకరిచింధి .పరుగు పందెం మొదలైంధి కుంధెలు పరుగు పరుగున పరుగులు తీసింధి తాబెలుమత్రం నెమ్మధిగ ముంధుకు సాగింధి కుంధెలు జకొథ ధూరం సాగిన తరువాత వెనుతిరిగి చూసి తాబెలు రాలేధని అని కొంతసెపు చెట్టుకింద పడుకోవచ్చని కూర్చొంధి అలాగె నిద్రపొసాగింధి .అంతలొ తబెలు వచ్చింధి కు౦ధెలుమను చూసి తాబెలు ముధుకు సాగింది తాబెలు గమ్యనికి చెరించి అప్పుదు మెల్కొంధి కుంధెలు వెంతనె తబెలును చూసి పరుగు పరుగున గమ్మ్యం వైపు పరుగు తీసింధి అంతలొ తబెలు గమ్యం చేరింధి .ఇక చేసెధిలెక తన ఒతమిని ఒప్పుకుంధి"