తాలిపేరు నది
వికీపీడియా నుండి
తాలిపేరు నది గోదావరి నదికి ఉపనది. ఇది ఖమ్మం జిల్లాలో చర్ల మండలంలో ఆంధ్ర ప్రదేశ్ లో ప్రవేశించి గ్రామం వద్ద గోదావరి నదిలో విలీనం అవుతుంది.
తాలిపేరు ప్రాజెక్టు ఈ నదిమీద నిర్మించబడి, సుమారు 27,000 ఎకరాల భూమికి సాగునీరు అందిస్తుంది.
|
|||||