తాళంకప్ప
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
భద్రత కోసం వాడబడే ఒక సాధనం తాళంకప్ప (Lock). ఇళ్ళకు దుకాణాలకు పెట్టెలకు ఇలా వివిధ సాధనాలకు భద్రతకోసం ఈ తాళాలు వాడుతారు. తాళాలలో పలురకాలు కలవు.
- ఇనుప తాళాలు
- ఇత్తడి తాళాలు
- ఆటోమేటిక్ తాళాలు
- తలుపుకే ఉండే తాళాలు
- కార్డుతో తెరుచుకొనే తాళాలు