తిక్క శంకరయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తిక్కశంకరయ్య,1968 మార్చి 29 న విడుదల. గౌరి ప్రొడక్షన్స్ పతాకంపై డి. వి ఎస్ రాజు నిర్మించిన ఈ చిత్రం దర్శకుడు డి యోగానంద్. నందమూరి తారక రామారావు,కృష్ణకుమారి, జయలిత నటించిన ఈ చిత్రానికి సంగీతం టి వి రాజు అందించారు.

తిక్క శంకరయ్య
(1968 తెలుగు సినిమా)
దర్శకత్వం డి.యోగానంద్
నిర్మాణం డి.వి.యస్.రాజు
తారాగణం నందమూరి తారక రామారావు,
జయలలిత,
కృష్ణకుమారి,
నాగయ్య,
పద్మనాభం
సంగీతం టి.వి.రాజు
నిర్మాణ సంస్థ గౌరి ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం[మార్చు]

నందమూరి తారక రామారావు

జయలలిత

కృష్ణకుమారి

నాగయ్య

పద్మనాభం

సాంకేతిక వర్గం[మార్చు]

దర్శకుడు: డి.యోగానంద్

నిర్మాత: డి.వి.ఎస్.రాజు

నిర్మాణ సంస్థ: గౌరి ప్రొడక్షన్స్

సంగీతం: టీ.వి రాజు

పాటలు[మార్చు]

01. ఐసరబజ్జా పిల్లమ్మా అరెరే అరెరే బుల్లెమ్మా.. అద్దిరబన్నా ఓ రాజా - ఘంటసాల, సుశీల, రచన: సి .నారాయణ రెడ్డి

02. కోవెల ఎరుగని దేవుడు కలడని అనుకొంటినా నేను ఏనాడు కనుగొంటి - సుశీల, ఘంటసాల, రచన. సి.నారాయణ రెడ్డి

03. తొలి కోడి కూసింది తెలతెలవారింది వెలగులలో జగమంతా జలకాలిడింది - సుశీల

04. పిచ్చి ఆసుపత్రి (నాటకము) - ఘంటసాల, కె. ఎస్. రాఘవులు, డి. రఘురాం, మాధవపెద్ది, సుశీల , రచన:కొసరాజు

05. ముచ్చట గొలిపే పెళ్ళిచూపులకు వచ్చావా ఓ దొరబాబు వచ్చావా మెచ్చావా వలపుల - సుశీల (రచన: సినారె)

06: యాస్కొడి తస్సా గోయ్యా, ఘంటసాల, పి సుశీల , రచన:సి నారాయణ రెడ్డి

07: వగకాడ బిగువేలారా, పి సుశీల,రచన: సి నారాయణ రెడ్డి.

మూలాలు, వనరులు[మార్చు]

  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.