తినడం
వికీపీడియా నుండి
తినడం (Eating) అనగా జీవులు ఆహారాన్ని నోటి ద్వారా లోనికి తీసుకోవడం. ఆహారాన్ని తినడం జీవులకు కావలసిన శక్తి మరియు పెరుగుదలకు అవసరం. శాఖాహారులు (Herbivores) మొక్కలను, మాంసాహారులు (Carnivores) ఇతర జంతువులను, సర్వభక్షకాలు (Omnivores) రెండింటిని తింటాయి. తినడం జంతుజాలలన్నింటికి ఒక ముఖ్యమైన దినచర్య.
ఒకరు మరొకరికి ఆహారాన్ని అందించడాన్ని తినిపించడం అంటారు.
[మార్చు] తినే పద్ధతులు
[మార్చు] వ్యాధులు
దీర్ఘకాలంగా ఆహారం తినకపోవడం వలన మనిషి వివిధ రోగాల పాలవుతాడు.