తిమ్మ భూపాలుడు
వికీపీడియా నుండి
| విజయ నగర రాజులు |
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తిమ్మ భూపాలుడు, సాళువ నరసింహ రాయలుగారి పెద్ద కుమారుడు, తన ప్రభువునకు ఇచ్చిన మాట ప్రకారం తుళువ నరస నాయకుడు ఇతనిని సింహాసనాధిస్టుని చేసి రాజ్యభారం తానే వహించినాడు, కానీ ఆరు నెలలలోనే ఇతను మరణించినాడు.
| ఇంతకు ముందు ఉన్నవారు: సాళువ నరసింహదేవ రాయలు |
విజయనగర సామ్రాజ్యము 1491 — 1491 |
తరువాత వచ్చినవారు: రెండవ నరసింహ రాయలు |