Coordinates: Coordinates: Unknown argument format

తిరుప్పులియూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరుప్పులియూర్
తిరుప్పులియూర్ is located in Kerala
తిరుప్పులియూర్
తిరుప్పులియూర్
భౌగోళికాంశాలు :Coordinates: Unknown argument format
ప్రదేశం
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:మాయప్పిరాన్
ప్రధాన దేవత:పొఱ్కొడినాయకి
దిశ, స్థానం:తూర్పు ముఖము
పుష్కరిణి:పూంశునై తీర్థము
విమానం:పురుషోత్తమ విమానము
కవులు:నమ్మాళ్వార్ తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం:సప్తర్షులకు

తిరుప్పులియూర్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

విశేషాలు[మార్చు]

ఈ క్షేత్రము భీమ సేనుడు ప్రతిష్ఠించాడని భావిస్తున్నారు. పెరుమాళ్ల ముఖమండలము రజిత కవచముచే కప్పబడి ఉంటుంది. నమ్మాళ్వార్లు తిరువాయిమొళిలో తోళిమార్(సఖి) దశలో చెప్పిన దశకములు మూడు. అందులో "కరుమాణిక్కమలై మేల్" (8-9) అను దశకము మూడవది. ఈ మూడు దశకములలోని ప్రణవ మందలి ఉకారార్థమగు అనన్యా ర్హత్వము ప్రకటింపబడినది. ఇందు మొదటి పాశురమున "కరుమాణిక్కమలైమేల్ మణిత్తడన్దామరైక్కాడుగల్పోల్; తిరుమార్వువాయ్ కణ్‌కై ఉన్దికాల్ ఉడై ఆడైగళ్".

తిరుప్పులియూర్‌లో వేంచేసియున్న స్వామి తిరుమేని నీల రత్నగిరివలె నున్నది. స్వామి వక్షస్థలము; మోని; నేత్రములు, శ్రీహస్తములు; నాభి, శ్రీపాదములు; పీతాంబరము మున్నగునవి ఆకొండమీది సరోవరమునగల పద్మవనము వలెనున్నవి" యని ఉత్తమ నాయక లక్షణములను కీర్తించారు.

సాహిత్యం[మార్చు]

శ్లో. పులియూరితి విశ్రుతే స్థితో నగరే పూంశున తీర్థ సుందరే
   పురుషోత్తమ దేవయానగ శ్శుశుభే పొఱ్కొడి నాయకీపతి:||

శ్లో. మాయప్పిరాన్ నామ హరి:సప్తర్షి నయనాతిథి:
   ప్రాజ్ముఖ శ్శఠజి త్పూక్తి శతకే కీర్తితోసమే||

చేరే మార్గం[మార్చు]

శజ్గణూర్‌కు 5 కి.మీ. వసతులు స్వల్పము.

చిత్రమాలిక[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]