తిరుమల ఆస్థాన మండపం
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
తి.తి.దే. వారు నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడిచే ప్రదేశం. ప్రతి రోజు ఈ మండపం లొ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆస్థాన మండపం శ్రీవారి ఆలయానికి ఎదురుగా, బేడి ఆంజనేయస్వామి దేవాలయము వెనుక ఉన్నది. ఈ మండపము లోపలి బాగమున శ్రీ మహా విష్టువు యొక్క దశావతారముల శిల్పములతో అందంగా తీర్చిదిద్దారు.
[మార్చు] బయటి లింకులు
తి.తి.దే. సైటు నుండి ఆస్థాన మండపం గురించి