Coordinates: 8°29′15″N 76°57′07″E / 8.4874°N 76.952°E / 8.4874; 76.952

తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
(తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Thiruvananthapuram Central

തിരുവനന്തപുരം സെൻട്രൽ
Thiruvananthapuram Central Station main building.
సాధారణ సమాచారం
LocationThampanoor, Thiruvananthapuram, Thiruvananthapuram, Kerala
 India
Coordinates8°29′15″N 76°57′07″E / 8.4874°N 76.952°E / 8.4874; 76.952
Elevation6.740 metres (22.11 ft)
లైన్లుThiruvananthapuramKollam - Kayamkulam, ThiruvananthapuramKanyakumari, Thiruvananthapuram-Punalur-Erumeli via Nemom, Nedumangad
ఫ్లాట్ ఫారాలు12
ConnectionsTaxi Stand,Pre paid Auto service, Thiruvananthapuram Central bus station of the KSRTC
నిర్మాణం
నిర్మాణ రకంStandard (on ground station)
పార్కింగ్Available
ఇతర సమాచారం
StatusFunctioning
స్టేషను కోడుTVC
జోన్లు Southern Railway
డివిజన్లు Thiruvananthapuram Railway division
History
Opened4 November 1931
విద్యుత్ లైనుYes
ప్రయాణికులు
ప్రయాణీకులు ()Unknown
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

తిరువనంతపురం సెంట్రల్ కేరళ రాజధాని తిరువనంతపురము నందలి ప్రధాన రైల్వే స్టేషను. ఇది తిరువనంతపురమునకు నడిబొడ్డైన తంపనూరు ప్రాంతములో కలదు.దీని ఎదురుగా సెంట్రల్ బస్ స్టేషను కలదు.ఇది కేరళ రాష్ట్రములో పరిమాణ పరముగాను ప్రయాణికుల సంఖ్య పరముగాను అతి పెద్ద రైల్వే స్టేషను. ఇది దక్షిణ రైల్వే పరిధి లో కలదు. ఈ స్టేషను భవనము ఆ నగర వారసత్వ కట్టడములలో ఒకటి. ప్రతిపాదిత బెంగుళూరు-తిరువనంతపురము మఱియు తిరువనంతపురము-మంగుళూరు అతి వేగ రైలు మార్గ పథకమునకు తిరువనంతపురం సెంట్రలే గమ్య స్థానము. ఈ స్టేషనులో 5 ప్లాట్ ఫారములు గలవు. .

చరిత్ర[మార్చు]

మద్రాసు నుండి క్విలన్ కు ఒక రైలు మార్గము ఉండేది. ఆ రైలు మార్గము తిరువిదాంగూరు సంస్థాన రాజధానియైన తిరువనంతపురమునకు పొడిగింపబడెను. అప్పుడు ఆ మార్గము ఈ స్టేషనుకు కొంత దాపులో ఉన్న చక్క అను స్టేషను వద్ద నిలిచిపోయెను. చక్క అనునది అలనాడు తిరువనంతపుర వాణిజ్య ప్రాంతము. తిరువిదాంగూరు సంస్థాన దివాను అయిన ఎం.ఇ.వాట్స్ అనువారు ఈ రైలు మార్గమును చక్క నుండి ప్రస్తుతము సెంట్రల్ స్టేషను ఉన్న ప్రాంతమునకు పొడిగించుటకు కృషి చేసిరి.తిరువిదాంగూరు సంస్థాన మహారాణి సేతు లక్ష్మీ బాయి పాలనాకాలములో ఈ స్టెషను నిర్మింపబడి, 1931 ఫిబ్రవరి 4-వ తేదీన ప్రారంభింపబడెను. ఆనాడు ఇచ్చట ఒకే ఒక్క ప్లాట్ ఫారము ఉండేది. రోజుకు కేవలము రెండు రైళ్ళే రాకపోకలు సాగిస్తూ ఉండేవి.

రైళ్ళు[మార్చు]

తిరువనంతపురం సెంట్రల్ లో బయలుదేఱి వివిధ ప్రాంతములకు పోవు ఎక్స్ ప్రెస్ రైళ్ళ పట్టిక

సంఖ్య రైలు సంఖ్య గమ్య స్థానము రైలు పేరు
1. 16723/16724 చెన్నై ఎగ్మోర్ అనంతపురి ఎక్స్ ప్రెస్
2. 12623/12624 చెన్నై సెంట్రల్ చెన్నై మెయిల్
3. 12695/12696 చెన్నై సెంట్రల్ చెన్నై ఎక్స్ ప్రెస్
4. 12697/12698 చెన్నై సెంట్రల్ చెన్నై వీక్లీ ఎక్స్ ప్రెస్
5. 22207/22208 చెన్నై సెంట్రల్ చెన్నై ఏ.సి. ఎక్స్ ప్రెస్
6. 16331/16332 ముంబై ఛత్రపతి శివాజీ టర్మినస్ ముంబై ఎక్స్ ప్రెస్
7. 16345/16346 ముంబై లోకమాన్య తిలక్ టర్మినస్ నేత్రావతి ఎక్స్ ప్రెస్
8. 12625/12626 క్రొత్త ఢిల్లీ కేరళ ఎక్స్ ప్రెస్
9. 12431/12432 హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ ప్రెస్
10. 12643/12644 హజ్రత్ నిజాముద్దీన్ స్వర్ణ జయంతి ఎక్స్ ప్రెస్ (ఆలప్పుళ మీదుగా)
11. 22633/34 హజ్రత్ నిజాముద్దీన్ నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ (ఆలప్పుళ మీదుగా)
12. 22653/54 హజ్రత్ నిజాముద్దీన్ నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ (కోటయం మీదుగా)
13. 22655/56 హజ్రత్ నిజాముద్దీన్ నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ (ఆలప్పుళ మీదుగా)
14. 16323/16324 షాలీమార్ షాలీమార్ ఎక్స్ ప్రెస్
15. 16325/16326 ఇండోర్ అహల్యానగరి ఎక్స్ ప్రెస్
16. 22647/22648 కోర్బా కోర్బా ఎక్స్ ప్రెస్ (చెన్నై సెంట్రల్ మీదుగా)
17. 16333/16334 వేరావల్ వేరావల్ ఎక్స్ ప్రెస్
18. 12515/12516 గౌహతి గౌహతి ఎక్స్ ప్రెస్ (చెన్నై సెంట్రల్ మీదుగా)
19. 12507/12508 గౌహతి గౌహతి ఎక్స్ ప్రెస్ (చెన్నై సెంట్రల్ మీదుగా)
20. 16347/16348 మంగుళూరు సెంట్రల్ మంగుళురు ఎక్స్ ప్రెస్
21. 16603/16605 మంగుళూరు సెంట్రల్ మావేళి ఎక్స్ ప్రెస్
22. 16629/16630 మంగుళూరు సెంట్రల్ మలబార్ ఎక్స్ ప్రెస్
23. 17229/17230 హైదరాబాదు దక్కన్ శబరి ఎక్స్ ప్రెస్
24. 12511/12512 గోరఖ్ పూర్ రప్తి సాగర్ ఎక్స్ ప్రెస్ (చెన్నై సెంట్రల్ మీదుగా)
25. 12075/12076 కోళిక్కోడ్ (లేక క్యాలికట్) కోళిక్కోడ్ జన శతాబ్ది ఎక్స్ ప్రెస్
26. 12081/12082 కణ్ణూర్ కణ్ణూర్ జన శతాబ్ది ఎక్స్ ప్రెస్
27. 16301/16302 షోర్నూరు వేనాడు ఎక్స్ ప్రెస్
28. 16303/16304 ఎఱణాకుళము వాంచినాడు ఎక్స్ ప్రెస్
29. 16341/16342 గురువాయూరు ఇంటర్ సిటి ఎక్స్ ప్రెస్
30 16343/16344 పాలక్కాడు టౌన్ (లేక పాల్ఘాట్) అమృతా ఎక్స్ ప్రెస్
31. 16349/16350 నీలాంబూరు రోడ్డు రాజ్య రాణి ఎక్స్ ప్రెస్

తిరువనంతపురం సెంట్రల్ నుండి బయలుదేఱు ప్యాసింజర్ రైళ్ళ పట్టిక

సంఖ్య రైలు సంఖ్య గమ్య స్థానము
1. 56313 నాగర్ కోవిల్
2. 56311 నాగర్ కోవిల్
3. 56315 నాగర్ కోవిల్

తిరువనంతపురం సెంట్రల్ మీదుగా పోవు ఎక్స్ ప్రెస్ రైళ్ళ పట్టిక

సంఖ్య రైలు సంఖ్య ఆరంభ స్థానము గమ్య స్థానము రైలు పేరు
1. 16605/16606 నాగర్ కోవిల్ మంగుళూరు ఎర్నాడు ఎక్స్ ప్రెస్
2. 12659/12660 నాగర్ కోవిల్ షాలిమార్ గురుదేవ్ ఎక్స్ ప్రెస్
3. 16335/16336 నాగర్ కోవిల్ గాంధీధాం నాగర్ కోవిల్-గాంధీధాం ఎక్స్ ప్రెస్
4. 16381/16382 కన్యకుమారి ముంబై ఛత్రపతి శివాజీ టర్మినస్ కన్యకుమారి-ముంబై ఎక్స్ ప్రెస్
5. 16525/16526 కన్యకుమారి బెంగుళూరు ఐల్యాండ్ ఎక్స్ ప్రెస్
6. 16317/16318 కన్యకుమారి జమ్మూ టావి హిం సాగర్ ఎక్స్ ప్రెస్
7. 19577/19578 తిరునెల్వేలి హాప తిరునెల్వేలి- హాప ఎక్స్ ప్రెస్
8. 22619/22620 తిరునెల్వేలి బిలాస్పూర్ బిలాస్పూర్ ఎక్స్ ప్రెస్
9. 15905/15906 కన్యకుమారి డిబ్రూఘర్ వివేక్ ఎక్స్ ప్రెస్ *
10. 16127/16128 గురువాయూరు చెన్నై ఎగ్మోర్ గురువాయూరు-చెన్నై ఎగ్మోర్ ఎక్స్ ప్రెస్
11. 16649/16650 నాగర్ కోవిల్ మంగుళూరు సెంట్రల్ పరశురాం ఎక్స్ ప్రెస్
  • వివేక్ ఎక్స్ ప్రెస్ దేశములో అత్యధిక దూరము ప్రయాణించెడి రైలు

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]